Sri Seetharamula Kalyanam Choothamu Rarandi Song Lyrics In Telugu & English

1
Sri Seetharamula Kalyanam Choothamu Rarandi Song Lyrics

Sri Seetharamula Kalyanam Choothamu Rarandi Song Lyrics penned by Senior Samudrala, music composed by Gali Penchala Narasimha Rao Garu, and sung by P. Susheela Garu. The movie Sita Rama Kalyanam starred NTR, Haranath, Geethanjali released on 6th January 1961. Check the Lyrics below.

Sri Seetharamula Kalyanam Choothamu Song Credits

చిత్రం సీతారామ కళ్యాణం (06 జనవరి 1961)
దర్శకత్వం నందమూరి తారకరామా రావు
నిర్మాత ఎన్. త్రివిక్రమ్ రావు
గానం పి సుశీల మరియు బృందం
సంగీతం గాలి పెంచల నరసింహా రావు
రచన & సాహిత్యం సముద్రాల సీనియర్ (సముద్రాల రాఘవాచార్య)
తారాగణం ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్య
పాటలు విడుదల తేదీ మరియు హక్కులు
HMV (Now Saregama) (31 డిసెంబర్ 1960)

Sri Seetharamula Kalyanam Choothamu Rarandi Song Lyrics In Telugu

సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి… నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
ఆ ఆ ఆఆ ఆఆ ఆ… పారాణిని పాదాలకు పెట్టి

పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

సంపగి నూనెను కురులను దువ్వి… కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి… నామము దీర్చి
చెంపజవాజి చుక్కను పెట్టీ… ఆ ఆఆఆ ఆఆ ఆఆ
చెంపజవాజి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై… కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై… నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

Watch Seetha Ramula Kalyanam Video Song


Sri Seetharamula Kalyanam Choothamu Rarandi Song Lyrics In English

Seetha Raamula Kalyaanam Chuthamu Raarandi
Sri Seetha Raamula Kalyaanam Chuthamu Raarandi

Siri Kalyaanapu Bottunu Petti… Bottunu Petti
Mani Baasikamunu Nudhutanu Katti… Nudhutanu Katti
Paaraanini Paadhaalaku Petti
Aa Aa Aa Aaa Aa AaAa
Paaraanini Paadhaalaku Petti

Pelli Koothurai Velasina Seethaa
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu Chuthamu Raarandi

Sampagi Noonenu Kurulanu Duvvi… Kurulanu Duvvi
Sompuga Kasthoori Naamamu Dheerchi… Naamamu Dheerchi
Chempajavaaji Chukkanu Petti
Aa AaAa AaAa Aa Aa… Chempajavaaji Chukkanu Petti

Pelli Kodukai Velasina Raamuni
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu Chuthamu Raarandi

Jaanaki Dhosita Kempula Provai… Kempula Provai
Raamuni Dhosita Neelapu Raasai… Neelapu Raasai
Aanimuthyamulu Thalambraalugaa
Aa Aa Aa AaAa Aa Aa
Aanimuthyamulu Thalambraalugaa

Iravula Merasina Seethaa Raamula
Kalyaanamu Chuthamu Raarandi
Sree Seethaa Raamula Kalyaanamu Chuthamu Raarandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here