ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు విడుదల – 8,351 మంది 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు (ప్రిలిమ్స్‌) శుక్రవారం విడుదల అయ్యాయి. 8,351 అభ్యర్థులు 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఏడాది మే 26న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 (స్క్రీనింగ్‌ టెస్టు) తుది ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా ఒక్కో పోస్టుకు 50 మంది (1:50) చొప్పున 8,351 మంది మెయిన్స్‌కు ఎంపిక చేసింది. మెయిన్స్‌కు 90.42 మార్కులను కటాఫ్‌గా […]

Read More