‘నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో’ సాంగ్ లిరిక్స్ తెలుగులో – డిస్కోరాజా సినిమా
నువ్వు నాతో ఏమన్నావో పాట తెలుగు లిరిక్స్ సినిమా: డిస్కోరాజా గానం: బాలసుబ్రహ్మణ్యం సంగీతం: ఎస్ ఎస్ తమన్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి తారాగణం: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభ నటేష్, తాన్యా హోప్ ఆడియో: లహరి మ్యూజిక్/ టి-సీరీస్ నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో.. బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో.. భాషంటూలేని భావాలేవో… నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై.. నీ మనసునే తాకనా.. ఎటు సాగాలో అడగని… ఈ గాలితో.. ఎప్పుడాగాలో తెలియని… వేగాలతో.. […]
