తిరుమలలో మహా సంప్రోక్షణ ఎలా, ఎందుకు, ఎప్పుడు చేస్తారు – ఫలితాలు
తిరుమలలో మహా సంప్రోక్షణ ఎలా, ఎందుకు, ఎప్పుడు చేస్తారు – ఫలితాలు: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు. తిరుమలలో మహా సంప్రోక్షణ ఎందుకు […]
