Sri Satyanarayana Song Lyrics – శ్రీ సత్యనారాయణ స్వామి హారతి
Sri Satyanarayana Song Lyrics. Telugu devotional song lyrics of Satyanarayana Swamy Vratham. Sri Satyanarayana Song Lyrics In Telugu శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ||2|| నోచిన వారికి… నోచిన వరము చూసిన వారికి… చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ స్వామిని పూజించే… చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే… కనులే కన్నులట తన కథ వింటే […]
