Aditya Hrudayam Lyrics In Telugu & English – ఆదిత్య హృదయం స్తోత్రం
Aditya Hrudayam Lyrics. నిత్య ఆదిత్య హృదయ పారాయణం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆదిత్య హృదయం చాలా శక్తిమంతమైనది, దీని పఠన పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది. Rachana: Agasthya Muni Video Source: THE DIVINE – DEVOTIONAL LYRICS Aditya Hrudayam Lyrics In Telugu తతో యుద్ధ పరిశ్రాంతం… సమరే చింతయా స్థితమ్ రావణం చాగ్రతో దృష్ట్వా… యుద్ధాయ సముపస్థితమ్… దైవతైశ్చ సమాగమ్య… ద్రష్టుమభ్యాగతో రణమ్ ఉపగమ్యా బ్రవీద్రామమ్… అగస్త్యో భగవాన్ ఋషిః […]
