బిగ్ బాస్ 3 నుండి అలీ రెజా ఔట్ – ముందుగానే ఊహించిన సోషల్ మీడియా
మొదటిసారి బిగ్ బాస్-3 ఎలిమినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అలీ రెజా ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. బలమైన కంటెస్టెంట్ గా భావించిన ఇంటి సభ్యులు అలీ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియాలో రెండు రోజులు ముందుగానే అలీ ఎలిమినేట్ అయ్యాడని ఒక వార్త లీక్ అయింది, అయితే ఆ వార్తే నిజమైంది. ఇప్పటి వరకు ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఎలిమినేట్ […]
