అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత ? అల.. వైకుంఠపురములో బన్నీకి రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు
‘అల.. వైకుంఠపురములో’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అని ప్రతీ ఒక్కరు అనుకునే ఉంటారు. అల్లు అర్జున్ నాన్న గారు అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం బన్నీ కెరియర్ లో ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అయితే అల్లు అర్జున్ కు రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు ఇచ్చినట్టు పాత్రికేయుల సమావేశంలో సరదాగా వెల్లడించాడు అరవింద్. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మేము కలిసి […]
