నీకేమో అందమెక్కువ సాంగ్ లిరిక్స్ – వాల్తేరు వీరయ్య
నీకేమో అందమెక్కువ సాంగ్ లిరిక్స్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలోనిది. మిక సింగ్, గీత మాధురి, వెల్మురుగన్ గాత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. చిరంజీవి సరసన శృతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాతి కానుకగా 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నీకేమో అందమెక్కువ సాంగ్ క్రెడిట్స్ సినిమా వాల్తేరు వీరయ్య (13 జనవరి 2023) దర్శకుడు కె. ఎస్. రవీంద్ర (బాబీ) నిర్మాతలు […]
