Chudaramma Satulala Song Lyrics In Telugu & English – Annamayya Keerthanalu
Chudaramma Satulala Song Lyrics. Annamacharya Keerthanalu. Goddess Lakshmi Devi Song. Chudaramma Satulala Song Lyrics In Telugu చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి సోబాని సోబాని… సోబాని సోబాని శ్రీమహాలక్ష్మియట… సింగారాలకే మరుదు కాముని తల్లియట… చక్కదనాలకే మరుదు ||2|| సోముని తోబుట్టువట… సొంపుకళలకేమరుదు ||2|| కోమలాంగి […]
