Janata Curfew CM KCR Press Meet – తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ
Janata Curfew CM KCR Press Meet. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ దృష్ట్యా సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు ప్రజల మద్దతు కావాలి అని కోరారు. తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ ఇప్పటి వరకు తెలంగాణాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వారికి దండం పెట్టి చెప్తున్న – రిపోర్టు చేయండి రోడ్లమీదకు ఒక్క బస్సు కూడా రాదు రేపు సాయంత్రం 5గం.లకు సైరన్ మోగుతుంది […]
