Singer Kousalya Ugadi Special Song 2020 Lyrics In English & Telugu
Singer Kousalya Ugadi Special Song 2020 Lyrics తెలుగులో సంగీతం: కూన ప్రవీణ్సాహిత్యం: సృజనా రెడ్డి సింగర్: కౌశల్య దర్శకుడు: రంగనాధ్ కళింగ తన్నేతానే నే.. తానినీ నానేనేతన్నే నానే తానే నానే.. తానిని నా నానే…|| 2 || ఏరువాక సాగేటి వసంతా ఋతువులు.. మా తెలుగు నేలంతా లేత చిగురులవ్వగాచైత్రంలో విరించే సరికొత్త రాగాలు.. మా ఉగాది పండగా నవథిదికి మారగా… వన్నెలాడి కొమ్మలు లేత రెమ్మ చిగురులాయేనే.. కొమ్మలోకి కోయిల కొత్త పాట పల్లవించనే.. […]
