Nenoka Natudni Shayari Lyrics – Chiranjeevi, Rangamarthanda
Nenoka Natudni Shayari Lyrics అందించిన వారు లక్ష్మీభూపాల్. ఈ తెలుగు షాయరీకి మెగాస్టార్ చిరంజీవి గళానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రంగమర్తాండ చిత్రానికి దర్శకుడు కృష్ణవంశి. Nenoka Natudni Shayari Lyrics నేనొక నటుడ్ని..! చంకీల బట్టలేసుకొని, అట్టకిరీటం పెట్టుకొని చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను కాలాన్ని బంధించి… శాసించే నియంతని నేను నేనొక నటుడ్ని..! నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని నేను […]
