మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ – తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట తెలుగు లిరిక్స్ సినిమా: తోలు బొమ్మలాట గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: సురేష్ బొబ్బిలి సాహిత్యం: చైతన్య ప్రసాద్ తారాగణం: విస్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి ఆడియో: ఆదిత్య మ్యూజిక్ మనసారా మనసారా మనసులు వేరయ్యే… తడబాటో పొరబాటో ఎడబాటయ్యేలే.. విధి రాయని కధలోన విరహం మిగిలేలే… చిరునవ్వే వెళ్లిపోతు పలికే వీడ్కోలె.. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే.. మనమన్నదే ఓ మతి లేని మాటయ్యే… నువ్వు […]

Read More