చిరంజీవి-రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన మరక్కర్ తెలుగు ట్రైలర్
మోహన్ లాల్ కథానాయకుడుగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరక్కర్’. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ చేతుల మీదుగా ఈరోజు మార్చి 6న తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. మలయాళం, తెలుగు తో పాటు హిందీ, తమిళ్ మరియు కన్నడ భాషల్లో కూడా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ప్రణవ్ మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్, ఫజిల్ మొదలగు భారీ తారాగణంతో చిత్రాన్ని […]
