Mayadari Karona Song Lyrics In Telugu & English – Baby Sahithi
Mayadari Karona Song Lyrics In Telugu మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది… మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది… ప్రభుత్వా సూచనలు తప్పకుండ పాటిద్దాం… పరిశుభ్రత పాటించి కరోనాను నివారిద్దాం… ప్రభుత్వా సూచనలు తప్పకుండ పాటిద్దాం… పరిశుభ్రత పాటించి కరోనాను నివారిద్దాం… మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది… చేయి చేయి కలపవద్దు.. షాక్ హ్యాండ్ ఇవ్వవద్దు… […]
