Nani 27th Movie Title Revealed

#Nani27 Nani 27th Movie Title Revealed – నాని 27వ చిత్రం టైటిల్ ప్రకటన

#Nani27 నాని 27వ చిత్రం టైటిల్ ను సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. నాని పుట్టినరోజు పురస్కరించుకొని తన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ పాత్రను పోషించనున్నాడు. యూట్యూబ్ వేదికగా నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ కొంచెం విభిన్నంగా చిత్ర టైటిల్ ‘శ్యామ్ సింగ రాయ్’ అని 59 సెకన్ల వీడియో విడుదల చేసింది. ‘టాక్సీ వాలా’ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృతన్ […]

Read More