జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు – అతిక్రమిస్తే కఠిన చర్యలు
జొమాటో స్విగ్గీ లకు తెలంగాణాలో మే 7 వరకు అనుమతి లేదు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తికి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ కూడా కారణం అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే వ్యక్తి ద్వారా దాదాపు 61 మందికి కరోనా సోకడంతో, మన దగ్గర ఆలాంటి పరిస్థితి రావద్దని […]
