పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా – రూ. 6 వేలు మీకు వస్తున్నాయా ఇలా చెక్ చేసుకోండి
పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందజేసే రూ.6000/- కు సంబంధించి లాక్ డౌన్ ప్యాకేజీ కూడా విడుదల చేసినింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా అర్హులైన రైతులకు నేరుగా లబ్ది చేకూరేందుకు పెట్టుబడి సహాయం క్రింద కేంద్ర ప్రభుత్వం […]
