Ram RED Movie Official Teaser

Ram RED Movie Official Teaser Out రాపో ఒక్కడు కాదు ఇద్దరు

Ram RED Movie Official Teaser Out రామ్ రెడ్ టీజర్ వచ్చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం ఈరోజు (28.02.2020) సాయంత్రం విడుదల చేసింది. Ram RED Movie Official Teaser ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ […]

Read More