కరోనా ప్రభావం సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్ల వివరాలు – Cancelled Trains From Sec’bad Station
కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్ళు, మాళ్లు మూసివేయగా, ఇప్పుడు వైరస్ ప్రభావాన్ని తగ్గించే పనిలో పడింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నుండి వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కాకుండా కొన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రమే రద్దు చేశారు. కరోనా ప్రభావం సికింద్రాబాద్ నుండి రద్దైన రైళ్ల వివరాలు దక్షిణమధ్య రైల్వే మొత్తం 12 రైళ్లను రద్దు చేసింది. మార్చి 18, 2020 నుండి […]
