Manidweepa Varnana Lyrics In Telugu – మణిద్వీపవర్ణన
Manidweepa Varnana Lyrics In Telugu. Manidweepam is also known as Swarnalokam. It is above Brahmalokam. Manidweepa Varnana Lyrics In Telugu మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు […]
