తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల – TS 1st Year & 2nd Year
తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వానికి ఫలితాలకు సంబంధించి తుది నివేదిక కూడా సమర్పించారు. రాష్ట్రంలో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలు రేపు (18 జూన్ 2020) గురువారం నాడు సాయంత్రం విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు 9.65 (95.72%) లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. […]
