Nani V Movie Teaser (నాని ‘వి’ సినిమా టీజర్) – Nani, Sudheer Babu, Nivetha, Aditi Rao
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజు సినిమా టీజర్ ను విడుదల చేశారు ఈరోజు (17/02/2020). సుధీర్ మరియు నానిల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘వి’ అంటే వి ఫర్ విలన్ అనుకోవచ్చేమో. నాని ప్రతినాయకుడి ఛాయలు ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్టు ఉంది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ‘ఫూల్స్ మాత్రమే రూల్స్ […]
