Podi Podi Vaana Folk Song Lyrics in Telugu & English – Sy TV, Shirisha
Podi Podi Vaana Folk Song Lyrics in Telugu – పొడి పొడి వానలు తెలుగు లిరిక్స్ సింగర్: శిరీష కాస్టింగ్: జానూ లైరి లిరిక్స్, మ్యూజిక్ & డైరెక్షన్: తిరుపతి లేబుల్: సై టీవీ పొడి పొడి వానలు కురవంగా.. యెద తడవంగ నువ్వు దూరంగా గుండె భారంగా.. ఇంత ఘోరం ఎన్నడు కాలేదురో ఎండి కొండా.. బంగారు కొండ… ఈ హద్దులు ఎవ్వడు గీసినడో నిన్ను సూడకుండా మాటాడకుండా… మరిసెట్ల ఉన్నావురో… పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర.. […]
