హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని - లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని – లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

లాక్‌డౌన్ వేళ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ తనవంతుగా సామాజిక సేవ చేస్తుంటుంది చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని. చిలకలూరి పేటలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు లస్సీ అమ్ముతూ కనిపించారు. అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వారి దగ్గరకు వచ్చి హెచ్చరించడమే కాక చెరో 2 వేల రూపాయల సహాయం చేసింది. హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వం ఎవరినీ రోడ్ల […]

Read More