Tejame Rahmaaney Song Lyrics penned by Rakendu Mouli, music score provided by AR Rahman, and sung by Jithin Raj from Telugu album ‘The GoatLife‘.
Tejame Rahmaaney Song Credits
The GoatLife Telugu Film Release Date – 28 March 2024 | |
Director | Blessy |
Producers | Blessy, Jimmy Jean-Louis, Steven Adams |
Singer | Jithin Raj |
Music | AR Rahman |
Lyrics | Rakendu Mouli |
Star Cast | Prithviraj Sukumaran Amala Paul |
Music Label |
Tejame Rahmaaney Song Lyrics in English
Tejame Naa Rahamaane
Naa Tejame Naa Rahim
Tejame Naa Rahamaane
Naa Tejame Naa Rahim
Yaadunnaavo Yaadunnaavo
Gunde Thadavaga Vaanaipo
Gunde Thadavaga Vaanaipo
Uppe Leni Kanneerolike
Uppe Leni Kanneerolike
Aaviri Pedhavula Thaakagaa Raa
Aatupotula Aakali Edaarilo
Choodana Choodana Nee Kalakai
Choodana Choodana Nee Kalakai
Tejame Rahamaane
Tejame Rahim
Tejame Rahamaane
Tejame Rahim ||2||
Watch తేజమే రహమానే Video Song
Tejame Rahmaaney Song Lyrics in Telugu
తేజమే నా రహమానే
నా తేజమే నా రహీం
తేజమే నా రహమానే
నా తేజమే నా రహీం
యాడున్నావో యాడున్నావో
గుండే తడవగ వానైపో
గుండే తడవగ వానైపో
ఉప్పే లేని కన్నీరొలికే
ఉప్పే లేని కన్నీరొలికే
ఆవిరి పెదవుల తాకగ రా
ఆటుపోటుల ఆకలి ఎడారిలో
చూడన చూడన… నీ కలకై
చూడన చూడన… నీ కలకై
చూడన చూడన… నీ కలకై
తేజమే రహమానే
తేజమే రహీం
తేజమే రహమానే
తేజమే రహీం ||2||
అందని ఎండమావులో
అందిన శ్వాస చావులో
అందని ఎండమావులో
అందిన శ్వాస చావులో
నీ తలపే నడిపే
చేరాలంటూ గమ్యమే
నొప్పియమాకిలా శరణు అడగమనే
వెలుగు అవుతనే చూడదు నిసిని
ఊహలలో లేదంట
ఈ నిమిషంతో కూరిమి
నిజం నువ్వై సాగిపో
తేజమే రహమానే
తేజమే రహీం
తేజమే రహమానే
తేజమే రహీం ||2||