Maya Sundari Song Lyrics Telugu – Dhoom Dhaam
Maya Sundari Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా గోపి సుందర్ సంగీతానికి, అనురాగ్ కులకర్ణి పాడిన పాట ‘ధూం ధాం’ సినిమాలోనిది. Maya Sundari Song Lyrics in Telugu కో: పలానా పేరని తెలియదు, తెలియదుపలానా ఊరని తెలియదు, తెలియదుఎలాగ నిన్ను వెతకనే పిల్లా కో: పలానా దారని తెలియదు, తెలియదుపదాన అలజడి నిలవనే నిలవదుఎలాగ నిన్ను కలవనే పిల్లా… అ: గుప్పెడు గుండెను నువ్వేపట్టుకుపోయావేనా రెప్పల నిద్దురనంతాఎత్తుకు పోయావే ఊపిరి లోతుల దాకాచొచ్చుకుపోయావేనా […]
