Home » TV Show » Telugu Medium iSchool Title Song Lyrics – Zee Telugu

Telugu Medium iSchool Title Song Lyrics – Zee Telugu

by Devender

Telugu Medium iSchool Title Song Lyrics penned by Sagar, music composed by Peddapalli Rohith, and sung by PR & Himakar Bhatt.

Telugu Medium iSchool Title Song Credits

Singer PR & V Himakar Bhatt
Music PR
Lyrics Sagar
Cast Sunny Leon, Anchor Ravi, Pandu
Watch On Zee Telugu
Song Label

Telugu Medium iSchool Title Song Lyrics

పల్లె మట్టిలో కాలు పెట్టరో
ఆటే ఆడరో, పోటీలో తొడ కొట్టరో
ఫారినర్స్ వైట్ బ్రో
హియర్ నో నీటు బ్రో
దేర్ లైఫ్ బ్రైట్ బ్రో
కమాన్ ఫ్లైట్ లో పోదాం బ్రో

తెలుగు భాషలో ఆడెయ్ ఆటరో
తెలుగు వెలుగులో లోకం ఉందిరో

ట్రెండు ఎక్కడో
ఉంది కదా బ్రో
వెనకబడిపోతున్నాం
భాష మత్తులో

పరాయి భాషలో భావం ఉందిరో
మాతృభాషలోనే బంధం ఉందిరో

భజన చాలు బ్రో
ఓల్డ్ భాష బ్రో
కొత్త కొత్త జీవితాన్ని
అనుభవించు బ్రో

అమ్మని ఎవ్వరూ ఓల్డని చెప్పరు
ఇంగ్లీష్ బోల్డైతే
తెలుగు గోల్డు
డాడీ డ్యూడ్ అని పిలిచిందిరో
నాన్న మామ అని పిలిచి చూడు

ఇంత స్వర్గమో లేదంటారు
ఒక్కసారి చూస్తే మీ కళ్ళతో మీరు

తెలుగు మీడియం ఇస్కూలు ఇదే
ఊర నాటు కాదిది, ఊరు నాటే

తెలుగు మీడియం ఇస్కూలు ఇదే
పల్లెటూరు పండగలా ఉంటది చూడే

తెలుగు బెస్టు బ్రో
కల్చర్ ఫస్ట్ బ్రో
అ ఆ ఇ ఈ’లు
సౌండ్ కూడ మస్తు బ్రో

విలేజ్ లైఫ్ బ్రో
విజిల్ వెయ్యి బ్రో
సండే నైన్ కి లెట్స్ స్టార్ట్
గేము బ్రో

Watch తెలుగు మీడియం ఇస్కూలు టైటిల్ Video Song

You may also like