Thala Vanchi Eragade Song Lyrics in Telugu & English – Raayan

0
Thala Vanchi Eragade Song Lyrics
Pic Credit: Gemini TV (YouTube)

Thala Vanchi Eragade Song Lyrics చంద్రబోస్ అందించగా, ఏ ఆర్ రహమాన్ సంగీత సారధ్యంలో హేమచంద్ర మరియు శరత్ సంతోష్ ఆలపించిన ఈ పాట ‘రాయన్‘ తెలుగు సినిమాలోది.

Thala Vanchi Eragade Song Lyrics in English

M: Thala Vanchi Eragade
Thala Dinchi Naduvade
Thalapadithe Vadhalade
Thana Peru Vijayude

Ch: Pranam Pothunna Vasthunna
Pogaru Veedadu Veede
Dhooram Vellandi Vellandi
Vachaadu Nippai Veede…

M: Hey Bhogi Bhogi Bhogi Bhogi
Ch: Kachhaalanni Veliki Laagi
M: Bhogi Bhogi Bhogi Bhogi
M&Ch: Kaalchi Veddhaam Rechhi Regi

Watch తలవంచి ఎరగడే Video Song

Thala Vanchi Eragade Song Lyrics in Telugu

అ: తలవంచి ఎరగడే, తల దించి నడువడే
తలపడితే వదలడే, తన పేరు విజయుడే

కో: ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే…

అ: హే భోగి భోగి భోగిభోగి
కో: కచ్ఛాలన్ని వెలికి లాగి
అ& కో: భోగి భోగి భోగి భోగీ
అ & కో: కాల్చి వేద్దాం రెచ్చి రేగి…
(దందార దందార దందార)

కో: డుండుం డుం… డుండుం డుం
డుండుం డుం
డుండుండుం
డుండుం డుం… డుండుం డుం
డుండుం డుం
డుండుండుం

కో: డుండుం డుం… వీరము
డుండుం డుం… పాశము
డుండుం డుం… రోషము
అన్నీ ఉన్న మన్ను

అ: డుం డుం డుం… డుగుడాగే డుగుడాగే
డుండుం డుం డుం డుం
డుగుడాడే డుగుడాడే డాడే…

కో: గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి

అ: అష్టదిక్కుల్లోని ఆనందాలు అన్ని
అరచేత వాలేనంటా
అత్యాశ లేకుంటే పేరాశే లేకుంటే
ఐశ్వర్యమేనంటా…

అ: అరె కొన్నాళ్ళు ఎండలు… కొన్నాళ్ళు వానలు
వస్తుంటే చాలంటా
వందేళ్ళు వద్దంటా పోయేదాకా బతుకు
సాగిపోవాలంటా

అ: ప్రతిదీ నీతోనే నీతోనే
బ్రతుకంతా మాది నీదే
అడుగే నీతో నే నీతోనే
అడిగేదీ ఏదీ లేదే

అ: హే భోగి భోగి భోగిభోగి
కో: కచ్ఛాలన్ని వెలికి లాగి
అ& కో: భోగి భోగి భోగి భోగీ
అ & కో: కాల్చి వేద్దాం రెచ్చి రేగి…

అ: ఏయ్, ఏమేమ్ తెచ్చావ్
ఎట్టా తెచ్చావ్, ఎంత తెచ్చావ్
ఎందుకు తెచ్చావ్…!
తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి
ఖాళీగానే పైకెళ్ళాలీ…

కో: హే భోగి భోగి భోగి
భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి భోగి భోగి

అ: తలవంచి ఎరగడే, తల దించి నడువడే
తలపడితే వదలడే, తన పేరు విజయుడే

అ & కో: ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే….

అ: హే భోగి భోగి భోగిభోగి
కో: కచ్ఛాలన్ని వెలికి లాగి
అ& కో: భోగి భోగి భోగి భోగీ
అ & కో: కాల్చి వేద్దాం రెచ్చి రేగి…

కో: గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి
గిలి గిలి గిలి గిలి గిలి

Thala Vanchi Eragade Song Lyrics Credits

RAAYAN Telugu Film Release Date – 13 June 2024
Director Dhanush
Producers Sun Pictures
Singers Hemachandra, Sarath Santosh
Music AR Rahman
Lyrics Chandra Bose
Star Cast Dhanush, Dushara Vijayan
Music Label
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here