Theluse Theluse Song Lyrics penned by Ananth Sriram, music composed by Kesava Kiran, and sung by Karunya from Telugu cinema ‘Mooga Manasulu (2013)‘.
Theluse Theluse Song Credits
Mooga Manasulu Movie Released Date – 24 March 2013 | |
Director | Mahesh Kanakala |
Producer | Vasuraju Datla |
Singer | Karunya |
Music | Kesava Kiran |
Lyrics | Ananth Sriram |
Star Cast | Mahesh Kanakala, Surbhi Singhwal |
Music Label |
Theluse Theluse Song Lyrics In English
Theluse Theluse Nuvvu Na Eduruga Levu
Theluse Theluse Ika Naa Vaipuke Raavu
Thelise Thelise Malli Ninnu Koraanu
Telise Telise Neekai Vethukunthunnaanu
Priyuraala Ardham Kaaledhaa
Dhaya Ledaa… Koncham Naa Meeda
Lokamlo Naa Kannaa Ninnu
Preminche Vaanni Choopisthe Chaalu
Aa Roje Nee Nundi Nenu
Dhooram Avuthaanu Brathikunnannaallu
Neetho Nenu Verayyaanantu Kopanga
Neelaakaasham Nallanga Maaridhe
Nuvve Nannu Vadhilevantu Aaveshanga
Megham Kuda Nippulne Challindhe
Nuvvu Nenu Saradaga Thirigina Prathi Chotu
Nanne Choosi Mohame Chaatesthundhe
Nuvveechota Naakai Migilunchina Prathi Guruthu
Naalo Untu Nanne Tholichesthundhe
Lokamlo Na Kanna Ninnu
Preminche Vaanni Choopisthe Chaalu
Aa Roje Nee Nundi Nenu
Dhooram Avuthaanu Brathikunnannaallu
Okatayyaaka Ontarigaa Unte Aa Praanam
Shoonyamthone Saavaasam Chesthundhe
Preminchaaka Nee Premani Pondani Aa Hrudayam
Unnattundi Thana Savvadi Aapindhe
Edho Roju Nuvu Vasthaavanna Ee Aashe
Shwaasai Nannu Brathikisthune Undhe
Malli Janma Asalundho Ledho Emole
IpudeeJanma Nuvu Kaavaalantundhe
Lokamlo Na Kanna Ninnu
Preminche Vaanni Choopisthe Chaalu
Aa Roje Nee Nundi Nenu
Dhooram Avuthaanu Brathikunnannaallu
Watch తెలుసే తెలుసే Video Song
Theluse Theluse Song Lyrics In Telugu
తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలిసే తెలిసే… మళ్ళీ నిన్ను కోరాను
తెలిసే తెలిసే… నీకై వెతుకుతున్నాను
ప్రియురాలా అర్ధం కాలేదా
దయ లేదా… కొంచెం నా మీదా
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాన్ని… చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను
దూరం అవుతాను… బ్రతికున్నన్నాళ్లు
నీతో నేను… వేరయ్యానంటూ కోపంగా
నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా
మేఘం కూడా… నిప్పుల్నే చల్లిందే
నువ్వు నేను సరదాగా… తిరిగిన ప్రతి చోటు
నన్నే చూసి… మొహమే చాటేస్తుందే
నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు
నాలో ఉంటూ… నన్నే తొలిచేస్తుందే
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాన్ని చూపిస్తే చాలు
ఆరోజే నీనుండి నేను
దూరం అవుతాను బ్రతికున్నన్నాళ్లు
ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం
శూన్యం తోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
ఉన్నటుండి తన సవ్వడి ఆపిందే
ఏదో రోజు నువు వస్తావన్న ఈ ఆశే
శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే
మళ్ళి జన్మ అసలుందో లేదో ఏమోలే
ఇపుడీ జన్మ నువు కావాలంటుందే
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాన్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను
దూరం అవుతాను బ్రతికున్నన్నాళ్లు