Thillana Thillana Telugu Lyrics from Muthu cinema, Thilana Thilana Song Lyrics Telugu were penned by Bhuvana Chandra Garu, music composed by AR Rahman Garu, and sung by Mano Garu & Sujatha Mohan Garu.
తిల్లానా తిల్లానా Song Credits
Movie | Muthu (25 April 1996) |
Director | KS Ravikumar |
Producers | Rajam Balachander, Pushpa Kandaswamy |
Singers | Mano, Sujatha Mohan |
Music | AR Rahman |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Rajinikanth, Meena, Sarath Babu |
Music Label |
Thillana Thillana Telugu Lyrics in English
Thillana Thillana Naa Kasi Kalla Koona
Chik Chik Chindheyy Annaana
Thilana Thilana Naa Kasi Kalla Koona
Chik Chik Chindheyy Annaana
Ha, Muddu Chaale Meena
Adhi Entha Chinnadhaina
Chak Chak Ichheyy Annaana
Kannu Geetithe Sulthana
Kasigattu Daateraa Deewaana
Konte Muddula Kappamkatti
Kaate Veseynaa
Thilana Thilana Naa Kasi Kalla Koona
Chik Chik Chindheyy Annaana
Muddu Chaale Meena
Adhi Entha Chinnadhaina
Chak Chak Ichheyy Annaana
Paita Kongu Paadindhayyo Paruvaala Paata
Thatti Thatti Muddhotisthe Adhirenu Aata
Kallaakapamedhi Leni Javaraali Paata
Patte Manchamesthe Inka Chelaregipodaa
Haa, Vasanthaala Vaakitlo Vayyaarala Vindamma
Kulaasaala Sanditlo Vilaasaala Vetamma
Padaarella Ompullo Majaa Chesukundaama
Padhaalinka Chaalinchi Pedaalandukundhaama
Sade Leni Mungitlo Sade Chesukundhaamaa
Thilana Thilana Naa Kasi Kalla Koona
Chik Chik Chindheyy Annaana
Ha, Muddu Chaale Meena
Adhi Entha Chinnadhaina
Chak Chak Ichheyy Annaana
Kannu Geetithe Sulthana
Kasigattu Daateraa Deewaana
Konte Muddula Kappamkatti
Kaate Veseynaa
Errapaati Kurrolanthaa Enakaala Unte
Nallapillagaanne Kori Manasivvanela
NallaNalla Meghamlone Neerundhanta
Nallavaadi Gundellone Thala Daachukuntaa
Maaraala Chemanthi Nee Olle Uyyaala
Mandaara Puvvalle Errabaare Sandhelaa
Chakkanamma Kougitlo Chikkukunti Eevela
Vennupatti Ekangaa Venna Dochukovaala
Gattudaati Godaaralle Ninnu Munchi Veyyaalaa
Thilana Thilana Nee Pedavullo Thena
Tak Tak Ichheyy Annaana
Thilana Thilana Nee Pedavullo Thena
Tak Tak Ichheyy Annaana
Ho, Muddu Chaale Meena
Adhi Entha Chinnadhaina
Chak Chak Ichheyy Annaana
Kannu Geetithe Sulthana
Kasigattu Daateraa Deewaana
Konte Muddula Kappamkatti
Kaate Veseynaa
Thilana Thilana Naa Kasi Kalla Koona
Chik Chik Chindheyy Annaana
(Thilana Thilana Thilana)
Muddu Chaale Meena
Adhi Entha Chinnadhaina
(Thilana Thilana Thilana)
Chak Chak Ichhey Annaana
Chik Chik Chindheyy Annaana
Chik Chik Chindheyy Annaana
Chik Chik Chindheyy Annaana
Thillana Thillana Telugu Lyrics in Telugu
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
హ, ముద్దు చాలే మీనా
అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
ఓ ఓ ఓ, కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసెయ్ నా
తిల్లానా తిల్లానా… నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా… అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
పైట చెంగు పాడిందయ్యో… పరువాల పాట
తట్టి తట్టి ముద్దోటిస్తే… అదిరేను ఆట
కల్లాకపటమేది లేని… జవరాలి పాట
పట్టె మంచమేస్తే… ఇంక చెలరేగిపోదా
హా, వసంతాల వాకిట్లో… వయ్యారాల విందమ్మ
కులాసాల సందిట్లో… విలాసాల వేటమ్మా
పదారేళ్ళ ఒంపుల్లో… మజా చేసుకుందామా
పదాలింక చాలించి… పెదాలందుకుందామా
సడే లేని ముంగిట్లో… సడే చేసుకుందామా
తిల్లానా తిల్లానా… నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా, హ
ముద్దు చాలే మీనా… అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
ఓఓఓ ఓ ఓఓ ఓ
కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసెయ్ నా
చిక్ చిక్ చిందెయ్
నాదిరి దితుం దితుం దితు తుతోం
చిక్ చిక్ చిందెయ్
నాదిరి దితుం దితుం దితు తుతోం
చిక్ చిక్ చిందెయ్
నాదిరి దితుం దితుం దితు తుతోం
ఎర్రపాటి కుర్రోళ్ళంతా… ఎనకాల ఉంటే
నల్ల పిల్లగాణ్ణే కోరి మనసివ్వనేల
నల్లనల్ల మేఘంలోనే నీరుంటదంట
నల్లవాడి గుండెల్లోనే… తల దాచుకుంటా
మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల
మందార పువ్వల్లే… ఎర్రబారే సందేళా
చక్కనమ్మ కౌగిట్లో… చిక్కుకుంటి ఈ వేళ
వెన్ను పట్టి ఏకంగా… వెన్న దోచుకోవాలా
గట్టుదాటి గోదారల్లె… నిన్ను ముంచి వెయ్యాలా
తిల్లాన తిల్లాన… నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
తిల్లాన తిల్లాన… నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
హో, ముద్దు చాలే మీనా… అది ఎంత చిన్నదైనా
చక్ చక్ పెట్టెయ్ అన్నానా
ఓఓ ఓ ఓ ఓఓ ఓ
కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసెయ్ నా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా, (తిల్లానా తిల్లానా)
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
(తిల్లానా తిల్లానా తిల్లానా)
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా