Torture Song Telugu Lyrics – 777 Charlie Telugu Movie

0
Torture Song Telugu Lyrics

Torture Song Telugu Lyrics from Telugu cinema ‘777 Charlie‘. Torture Telugu Lyrics penned by Battu Vijay Kumar Garu, music composed by Nobin Paul Garu, and sung by Ram Miriyala Garu.

Torture Telugu Song Credits

777 Charlie Telugu Movie Release Date – 10 June 2022
Director Kiranraj K
Producers GS Gupta & Rakshit Shetty
Singer Ram Miriyala
Music Nobin Paul
Lyrics Battu Vijay Kumar
Star Cast Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri
Music Label & Lyrics ©

Torture Song Telugu Lyrics in English

Oh My God..! Kaapadu
Naa Bhaadhe… Nuv Choodu
Dog Ye… O Shapamlaa
Pattesindhi Ayyayayyayyo

Mekki Naa Food Antha
Khabja Naa Illantha
Full Time… Full Torture Ra
Egedhettaa Ayyayyayyayyo

Choosthu Chusthuntene
Chindhara Vandhara Gandhara Golam
Vaammo Chevipotochhindi
Vintu Vintu… Bow Bow Melam

Pa Pa Pa Pa Paapaappa Paa
Pa Pa Pa Pa Paapaappa Paa
Pa Pa Pa Pa Paapaappa Paa
Ayyo Ayyo Ayyo RepeatU

Ayyayyayyo, Bad Luckke Bat Ay
Banthemo Nenai Aadese
Natho 20-20 Match Ye
Bathukayyindi… Bus Stand Laa
Horror Movie… Climax La
Solo Life Ye… Slow Ga Ilaa
Kukka Chimpina Istharaaye
Gadikoka Vidhamuga

Swamy, Ee Gandametta
Theerunu Cheppu
Naaku Daarini Soopu
Swamy, Save Me Swamy… Save Me
Ayyo Ayyo Ayyo RepeatU

Naa Kharme Kaali
Frustration Perigindhi
Ammammo Full Ga
Tention Pettesthundi
Rowdy Dog Ye Vachhindhila
Bubble Gum La Antindhila
B P Naake Penchindhila
Daachalenu Cheppalenu
Ararare Hathavidhi

Ayyo Deenemma Life
Gaaliki Poye Kampa
Kompaku Chere
Edhola, Save Me Swamy… Save Me

టార్చర్ సాంగ్

 


Torture Song Telugu Lyrics in Telugu

ఓ మై గాడ్..! కాపాడు
నా భాదే… నువ్ చూడు
డాగే ఓ శాపంలా పెట్టేసింది
అయ్యయ్యయ్యయ్యో

మెక్కి నా ఫుడ్ అంతా
ఖబ్జా నా ఇల్లంతా
ఫుల్ టైం… ఫుల్ టార్చర్ రా
ఏగేదెట్టా అయ్యయ్యయ్యయ్యో

చూస్తూ చూస్తుంటేనే
చిందర వందర గందర గోళం
వామ్మో చెవిపోటొచ్చింది
వింటూ వింటూ… బౌ బౌ మేళం
అయ్యో అయ్యో అయ్యో రిపీట్టు

అయ్యయ్యయ్యో, బాడ్ లక్కె బ్యాటై
బంతేమో నేనై ఆడేసే
నాతో 20-20 మ్యాచే
బతుకయ్యింది… బస్ స్టాండ్ లా
హారర్ మూవీ… క్లైమాక్స్ లా
సోలో లైఫే… స్లోగా ఇలా
కుక్క చింపిన ఇస్తారాయే గడికొక విధముగా

స్వామి, ఈ గండమెట్ట తీరును చెప్పు
నాకు దారిని సూపు స్వామి,
సేవ్ మీ స్వామి… సేవ్ మీ
అయ్యో అయ్యో అయ్యో రిపీట్టు

నా ఖర్మే కాలి ఫ్రస్ట్రేషన్ పెరిగింది
అమ్మమ్మో ఫుల్ గా టెన్షన్ పెట్టేస్తుంది
రౌడీ డాగే వచ్చిందిలా
బబుల్ గమ్ లా అంటిందిలా
బీపీ నాకే పెంచిందిలా
దాచలేను చెప్పలేను… అరరరే హతవిధీ

అయ్యో దీనమ్మ లైఫ్
గాలికి పోయే కంప
కొంపకు చేరే ఏదోలా
సేవ్ మీ స్వామి… సేవ్ మీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here