Toyiba Lyrics penned by Suresh Banisetti, music composed and sung Idigo Idigo Ninne song by Vijay Bulganin & Lakshmi Meghana, features Mounika Reddy, Prem Ponguru.
Toyiba Credits
Director | Vinay Shanmukh |
Producer | Vaishnavi Ponguru |
Singers | Vijay Bulganin & Lakshmi Meghana |
Music | Vijay Bulganin |
Lyrics | Suresh Banisetti |
Casting | Mounika Reddy, Prem Ponguru |
Music Label |
Toyiba Lyrics In English
Toyiba Toyiba Toyiba… Toyibaa
Naa Maata Vinave Ababa Ababa
Naa Manasulona Bhadha Bhadha
Arey Choodave Chudave Cheliya
Toyiba Toyiba Toyiba… Toyibaa
Naa Vaipu Raave Thwaragaa Thwaragaa
Naa Kallalona Prema Prema Neekardamavadhaa Sakhiyaa
Idhigo Idhigo Ninne Pilichaa Pilichaa
Ninne Cheliyaa Cherukoraadaa
Idhigo Idhigo Ninne Adige Adige
Kanne Edhure Vaaliporaadhaa
Neeko Manasu Unnadhi… Naako Manasu Unnadhi
Rendu Kalupukundhame Raa Raa Dhe
Naako Praanamunnadhi… Neeko Praanamunnadhi
Rendu Okati Cheddhame Aalochinchake
Neeko Lokam Undhi… Naako Lokam Undhi
Ekam Cheddhaam Vasthaavaa
Toyiba Toyiba Toyiba… Toyibaa
Naa Maata Vinave Ababa Ababa
Naa Manasulona Bhadha Bhadha
Arey Choodave Chudave Cheliya
Toyiba Toyiba Toyiba… Toyibaa
Naa Vaipu Raave Thwaragaa Thwaragaa
Naa Kallalona Prema Prema Neekardamavadhaa Sakhiyaa
Idhivarakeppudu Inthalaa
O Hho Hho Ho Ho… O Hho Hho Ho Ho
Naa Edhasadi Vandani Dhaataalaa
O Hho Hho Ho Ho… O Hho Hho Ho Ho
Kalalo Koodaa Assala… Naa Nidhuraki Dhooram Avvaalaa
Nimisham Nimishamu Neekosam… Polamaarindhile Naa Hrudhayam
Nuvu Naa Thodugaa Raakunte… Karuvai Pothadhe Aanandam
Venake Venake Entha Thirigesthunna
Intha Alupe Raanu Antaave
Pogidi Pogidi Gonthu Arigi Pothu Unnaa
Visuge Ledhu Antaave
Neeku Ishtamunnadhi… Naaku Ishtamunnadhi
Rendu Okkachotaki Chercheddhaam
Neeko Swapnamunnadhi Naako Swapnamunnadhi
Rendu Ippudippude Jantaga Maarcheddhaam
Neeko Lokam Unadhi… Naako Lokam Undhi
Ekam Cheddhaam RaaRaa Raa
Toyiba Toyiba Toyiba… Toyibaa
Ee Maata Chaalu… Ababa Ababa
Maimarapu Edho Pogala Pogalaa Kammesukundhe Cheliyaa
Toyiba Toyiba Toyiba… Toyibaa
Aa Navvu Chaalu… Wah Va Wah Va
Nuvu Pakkanunte Chidiyaa Chidiyaa
Naa Dhindukinka Duniyaa
Watch తోయిబా Video Song
Toyiba Lyrics In Telugu
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
నా మాట వినవె… అబబ అబబ
నా మనసులోన భాద భాద
అరె చూడవే చూడవే చెలియా
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
నా వైపు రావే త్వరగా త్వరగా
నా కళ్ళలోన ప్రేమ ప్రేమ నీకర్ధమవదా సఖియా
ఇదిగో ఇదిగో నిన్నే పిలిచా పిలిచా
నిన్నే చెలియా చేరుకోరాదా
ఇదిగో ఇదిగో నిన్నే అడిగే అడిగే
కన్నే ఎదురే వాలిపోరాదా
నీకో మనసు ఉన్నది… నాకో మనసు ఉన్నది
రెండు కలుపుకుందమే రా రా దే
నాకో ప్రాణమున్నది… నీకో ప్రాణమున్నది
రెండు ఒకటి చేద్దమే ఆలోచించకే
నీకో లోకం ఉంది… నాకో లోకం ఉంది
ఏకం చేద్దాం వస్తావా..!!
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
నా మాట వినవె… అబబ అబబ
నా మనసులోన భాద భాద
అరె చూడవే చూడవే చెలియా
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
నా వైపు రావే త్వరగా త్వరగా
నా కళ్ళలోన ప్రేమ ప్రేమ నీకర్ధమవదా సఖియా
ఇదివరకెప్పుడు ఇంతలా
ఓ హ్హో హ్హో హో హో… ఓ హ్హో హ్హో హో హో
నా ఎదసడి వందని దాటాలా
ఓ హ్హో హ్హో హో హో… ఓ హ్హో హ్హో హో హో
కలలో కూడా అస్సల… నా నిదురకి దూరం అవ్వాలా
నిమిషం నిమిషము నీ కోసం… పొలమారిందిలే నా హృదయం
నువు నా తోడుగా రాకుంటే… కరువై పోతదే ఆనందం
వెనకే వెనకే ఎంత తిరిగేస్తున్న… ఇంత అలుపే రాను అంటావే
పొగిడి పొగిడి గొంతు అరిగి పోతు ఉన్నా… విసుగే లేదు అంటావే
నీకు ఇష్టమున్నది నాకు ఇష్టమున్నది
రెండు ఒక్కచోటకి చేర్చేద్దాం
నీకో స్వప్నమున్నది నాకో స్వప్నమున్నది
రెండు ఇప్పుడిప్పుడే జంటగ మార్చేద్దాం
నీకో లోకం ఉంది… నాకో లోకం ఉంది
ఏకం చేద్దాం రారా రా..!!
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
ఈ మాట చాలు… అబబ అబబ
మైమరపు ఏదో పొగల పొగలా కమ్మేసుకుందే చెలియా
తొయ్బ తొయ్బ… తొయ్బ తొయ్బ
ఆ నవ్వు చాలు… వహ్ వా వహ్ వా
నువు పక్కనుంటే చిడియా చిడియా
నా దిండుకింక దునియా