Trademark Telugu Song Lyrics – James Telugu Film

0
Trademark Telugu Song Lyrics
Pic Credit: Niharika Entertainment (YouTube)

Trademark Telugu Song Lyrics penned by Krishna Kanth, music composed by Charanraj, and sung by MC Vickey, Aditi Sagar, Shenbagaraj, Sharmila & Yuva Rajkumar from Telugu cinema ‘JAMES‘.

Trademark Telugu Song Credits

James Telugu Cinema Release Date – 17th March 2022
Director Chethan Kumar
Producer Kishore Pathikonda
Singers MC Vickey, Aditi Sagar, Shenbagaraj, Sharmila & Yuva Rajkumar
Music Charanraj
Lyrics Krishna Kanth
Star Cast Puneeth Rajkumar, Dr Shiva Rajkumar, Ragahvendra Rajkumar, Priya Anand, Sarath Kumar, Srikanth Meka
Music Label

Trademark Telugu Song Lyrics in English

Saaru Evaro Chinna Introduction Isthaa
Saaru Ento Chinna Information Isthaa
Vintu Cheyyi Nuvvu Gola Gola
Sound Inkaa Penchaala

Dhimaku Cheyyada BlockU
Vaadu Vachhaadu PowerfullU Malikku
Ithadi Maatalenno Mantalaaga Churukku
Ledhu Ye Trickku Gimmikku LogicU MagicU
Ithade Kadaraa KingU

Style Kaina Smile Kainaa Trademark
Speedukaina Raidukaina Trademark
Lookkukaina Steppukaina Trademark
Joshkaina Craze Kainaa Trademark

Watch ట్రేడ్ మార్క్ Lyrical Video Song


Trademark Telugu Song Lyrics in Telugu

సారు ఎవరో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా
సారు ఏంటో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా
వింటూ చెయ్యి నువ్వు గోల గోలా
సౌండింకా పెంచాలా

ధీమాకు చెయ్యదా బ్లాకు
వాడు వచ్చాడు పవర్ఫుల్లు మాలిక్కు
ఇతడి మాటలెన్నో మంటలాగ చురుక్కు
లేదు ఏ ట్రిక్కు గిమ్మిక్కు లాజిక్కు మ్యాజిక్కు
ఇతడే కదరా కింగు

కంపారిసన్ చేసుకోకు
వేరే లెవెల్ అతను
కాంపిటీషన్ పెట్టుకోకు
వేరే లెవెల్ తను

ప్రతిదీ డబులే
బ్యాడ్ కి ట్రబుల్ తను
ఆవాజ్ చెయ్యకుండా వినరా
స్టైలుకైనా స్మైలుకైనా… ట్రేడ్ మార్క్
స్పీడుకైనా రైడుకైనా… ట్రేడ్ మార్క్
లుక్కుకైనా స్టెప్పుకైనా… ట్రేడ్ మార్క్
జోషుకైనా క్రేజ్ కైనా… ట్రేడ్ మార్క్

ఏ, చూడు చూడు వస్తున్నాడు
డేర్ కి టీజర్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ఇ
తడే టెర్మినేటర్

విను విను విను విను విను
ట్రిగ్గర్ అయితే ఫైర్
బీస్ట్ మోడ్ లో అబ్బబ్బ టెర్రర్

తెలుసుకోరా ఇతని స్టోరీ, ఓహో
మంచితనపు రాయబారి, ఓహో
రాసినాడు కొత్త హిస్టరీ, ఓహో
మోగించాడు ఎప్పుడు అతడి జయభేరి

స్పైడర్ మ్యాన్… సూపర్ మ్యాన్
బ్యాట్ మ్యాన్, ఓహో
ఆంట్ మ్యాన్… ఆక్వా మ్యాన్
ఐరన్ మ్యాన్, ఓహో
అన్ని వెర్షన్స్ వీడేనంట
3డీ లోన చూడు
ఫాన్స్ కే ఇతనే గాడ్

గేమ్ కైనా ఫేమ్ కైనా… ట్రేడ్ మార్క్
బ్రాండుకైనా సౌండుకైనా… ట్రేడ్ మార్క్
రేస్ కైనా క్రేజ్ కైనా… ట్రేడ్ మార్క్
వార్నింగ్ కైనా బిజినెస్ కైనా… ట్రేడ్ మార్క్

ఒక్క అడవిలోన ఉండే సింహ రాజు
చిన్న ప్రాణులన్నీ కూడా
బతికే చోటు అంటూ ఇచ్చెనే
అతనికి కౌంటరే అన్ని మర్చిపోతరే
అడ్వాంటేజ్ తీసుకుంటూ
గుంపు వాళ్ళు కట్టిరే… కీడే తలపెట్టిరే
నేనే సింహం నేనే సింహం అంటూ
తొడలు కొట్టిరే, అబ్బబ్బబ

కోపమొచ్చి సింహం ఆవేశపు ఘర్జనే
చిన్న జీవులన్నీ గప్ చుప్ అయ్యనే
కర్కశంగా క్రూరమైన వేటకింకా దిగెనులే
అన్ని ప్రాణులన్నీ పెట్టెనింకా పరుగులే

వై మామ..?
సింహం చేసే దాన్ని మాత్రమే అంటారు ఘర్జన
కింగ్ ఈజ్ అల్వేస్ ఎ కింగ్ మామా, హహ్హాహ్హా

చూడు చూడు చూడు చూడు
ఇతడే సింగల్ మిషన్
వేరే కన్ను చూడలేదు ఇతనో విజన్
ఆల్ టైం ఇతడేలే సెలబ్రేషన్
క్యాలిక్యులేషన్ లోన ఆల్వేస్ నెంబర్ వన్

రాజ రాజ రాజవంశం, ఓహో
ఎదురులేని వీర ఖడ్గం, ఓహో
సాటిలేని మానవత్వం, ఓహో
అడ్డొస్తే ఏదైనా అవ్వాలి ధ్వంసం

రాంబో హుక్ హై, ఘోస్ట్ రైడర్, ఓహో
థోర్, హల్క్, బ్లాక్ పాంథర్, ఓహో
వెర్షన్లన్నీ ఉన్నాయ్ ఈడే
నువ్వే ఇచ్చెయ్ సైడు

బాసే క్లాసు మాసు
గెలుపుకి తెలుపుకి… ట్రేడ్ మార్క్
నవ్వుకి గమ్మత్తుకి… ట్రేడ్ మార్క్
మంచికి ప్రేమకి… ట్రేడ్ మార్క్
రూల్స్ కి ఫాన్స్ కి… ట్రేడ్ మార్క్

ధీమాకు చెయ్యదా బ్లాకు
వాడు వచ్చాడు పవర్ఫుల్లు మాలిక్కు
ఇతడి మాటలెన్నో మంటలాగ చురుక్కు
లేదు ఏ ట్రిక్కు గిమ్మిక్కు లాజిక్కు మ్యాజిక్కు
ఇతడే కదరా కింగు, జేమ్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here