Bigg Boss Telugu 4 Teaser Out – తియ్యండి రిమోట్లు, ఫిక్స్ అవ్వండి బిగ్ బాస్
Bigg Boss Telugu 4 Teaser. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టీజర్ ను మా టీవీ ఈరోజు విడుదల చేసింది. టీజర్లో నాగార్జున తాత, తండ్రి మరియు కొడుకులుగా మూడు గెటప్ లలో కనిపించి అలరించారు. అతి త్వరలో ప్రసారం కానున్న షో టీజర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు నిర్వాహకులు. Bigg Boss Telugu 4 Teaser ‘మై […]
