Ullaasam Urike Song Lyrics in Telugu – Saripodhaa Sanivaaram

0
Ullaasam Urike Song Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Ullaasam Urike Song Lyrics సనారే అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా, సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల పాడిన ఈ పాట ‘సరిపోదా శనివారం’చిత్రంలోనిది.

ఈ పాట హీరో (నాని), హీరోయిన్ (ప్రియాంక)ల మధ్య సంభాషణతో మొదలవుతుంది.
నాని: బాయ్ ఫ్రెండ్
ప్రియాంక: ఊ… హు. నేను చేసుకోబోయే వాడు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడై ఉండాలి. అలా ఎవరు ఉంటారు చెప్పు.

నాని: చారు
ప్రియాంక: ఉ…
నాని: ఇప్పుడు వైలెన్స్ అనే వర్డ్‌లో ఒక ఎస్ ఉంటుందా? రెండు ఎస్‍లు ఉంటాయా? ఎస్ అయితే ఉంటదిగా!
ప్రియాంక: బాయ్
నాని: కాదు నిజంగానే తెలియక అడుగుతున్నాను… సింగిల్ ఎస్‍ఆ… డబుల్ ఎస్‍ఆ…

Ullaasam Urike Song Lyrics

Ullaasam Urike Song Lyrics in English

Arey Emaindi Unnattundivvaale
Alavaate Leni Evo Aanandhaale
Naa… Gundello Edho Vaale, Vaale

Veshaale Maarche Naalo Aaveshaale
Kopaale Koolche Neetho Sallaapaale
Nee… Maikamlo Praanam Thele, Thele

Emito Theliyandhendhuko
Manasu Ninnalaa Nedu Ledhe
Kaaranam Telusukovadaanikani
Pilichinaa Palakadhe

Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Mounaale Mana Oosulalo
Maatalo Thappipoye Pedavulalo
Minnante Manasula Sadilo
Manatho Maname Etuko

Arey Emaindi Unnattundivvaale
Alavaate Leni Evo Aanandhaale
Naa… Gundello Edho Vaale, Vaale

Kallolam Kammese
Anthaa Nee Valane
Kallaara Nuvve
Navvunaa Kshanamune

Naa Kanulake Kottha Velugule Cheri
Kalathale Cheyyi Vidichele
Hey, Kalake Vele Thalakule
Nuvvu Kanabadedhaaka Kalale

Iruvuri Chethiloni Rekhalanni
Mudipade Raatha Balapade
Vidividi Daarulemo
Veediponu Jantai Kadhile

Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Mounaale Mana Oosulalo
Maatalo Thappipoye Pedavulalo
Minnante Manasula Sadilo
Manatho Maname Etuko

Ullaasam Urike Song Lyrics in Telugu

అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే

వేషాలే మార్చే నాలో ఆవేశాలే
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ… మైకంలో ప్రాణం తేలే, తేలే

ఏమిటో తెలియదెందుకో
మనసు నిన్నలా నేడు లెేదే
కారణం తెలుసుకోవడానికని
పిలిచినా పలకదే..!

ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో…!

మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…!

అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే

కల్లోలం కమ్మేసే… అంతా నీ వలనే
కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే

నా కనులకే కొత్త వెలుగులే చేరి
కలతలే చెయ్యి విడిచెలే
హే, కలకే వేల తళుకులే
నువ్వు కనబడే దాక కలలే

ఇరువురి చేతిలోని రేఖలన్నీ
ముడిపడే… రాత… బలపడే
విడివిడి దారులేమో
వీడిపోని జంటై కదిలే… ఆ ఆ

ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
…మనకే మనమే ఎవరో…

ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో

మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…! ఓ ఓ ఓ

(ఉల్లాసం ఉరికే ఎదలో
మనకే మనమే ఎవరో…)

Watch ఉల్లాసం ఉరికే ఎదలో Lyrical Video

Ullaasam Urike Song Lyrics Credits

Saripodhaa Sanivaaram Release Date – 29 August 2024
Director Vivek Athreya
Producers DVV Danayya, Kalyan Dasari
Singers Sanjith Hegde, Krishna Lasya Muthyala
Music Jakes Bejoy
Lyrics Sanare
Star Cast Nani, Priyanka Arul Mohan
Music Label & Copyright
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here