Undalene Ammi Song Lyrics in Telugu – Laggam

Undalene Ammi Song Lyrics

Undalene Ammi Song Lyrics మరియు సంగీతం చరణ్ అర్జున్ అందించగా, యశస్వి కొండేపూడి మరియు వీహ పాడిన ఈ పాట ‘లగ్గం’ సినిమాలోనిది.

Undalene Ammi Song Lyrics

ఉండలేనే అమ్మి ఉండలేనే
నిను వీడి నిమిషం నేనే
పండగేనే రోజు పండగేనే
నిండి ఉంటె నువ్వు గుండెల్లోనే

చేతుల్లో రేఖల్లా… చేరావే నాకళ్ళా
చెక్కావే అందంగా… నన్నే నిలువెల్లా

ఎరుపెక్కే చెక్కిల్లా… ఎడతెగని ఎక్కిళ్ళా
కనుగొన్నా నువ్వొచ్చే కబురే అలా.

నువ్వే నువ్వే నువ్వే నా నసీబువే
నువ్వే నువ్వే నువ్వే ప్రేమ రసీదువే.

నువ్వే నువ్వే నువ్వే నా ఇనామువే
నువ్వే నువ్వే నువ్వే ప్రేమ సునామివే.

ఉండలేనే అమ్మి ఉండలేనే
నిను వీడి నిమిషం నేనే
పండగేనే రోజు పండగేనే
నిండి ఉంటె నువ్వు గుండెల్లోనే…

నీ తలపుల నుండే నాకు
ఊపిరి అందేనే
నువ్ పుట్టక ముందే నేను
నీకే చెందానే.

ఊరినే దూరం మనకు హృదయం తానే
మా రాణే నువ్ మా ఇంటికి అందరికెరుకేనే.

పక్షైతే బాగుండే
అనిపిస్తుందే నాకు
తక్షణమే నీ ముందే
వాలే వీలుండేదే…

కుట్రే పన్నిందేమో ఆ ప్రకృతి నామీదే
నమ్మని ఈ సంబరమే నెమ్మదిగా నేర్పిందే.

నా ఉనికే నువ్వంటా
నీ వెనకే నేనుంటా
ఎద ఎపుడు పలికే శబ్దం
నీ పేరేనంటా…

నిను చూసే ఆ క్షణమే
ఆ దైవ దర్శనమే
అందంగా ఆ శకునం
ఇపుడే తరలొచ్చెనటా…

నువ్వే నువ్వే నువ్వే నా నసీబువే
నువ్వే నువ్వే నువ్వే ప్రేమ రసీదువే

నువ్వే నువ్వే నువ్వే నా ఇనామువే
నువ్వే నువ్వే నువ్వే ప్రేమ సునామివే.

ఉండలేనే అమ్మి ఉండలేనే
నిను వీడి నిమిషం నేనే
పండగేనే రోజు పండగేనే
నిండి ఉంటె నువ్వు గుండెల్లోనే.

Watch ఉండలేనే అమ్మి Lyrical Video

Undalene Ammi Song Lyrics Credits

Laggam Telugu Cinema
DirectorRamesh Cheppala
ProducerVenu Gopal Reddy
SingersYasaswi Kondepudi & Veeha
MusicCharan Arjun
LyricsCharan Arjun
Star CastSai Ronak, Pragya Nagra
Music Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *