Unnavani Song Lyrics In Telugu & English – Arjun Das & Lavanya Tripathi

0
Unnavani Song Lyrics
Image Credit: Think Music India (YouTube)

Unnavani Song Lyrics penned by Vishnu Edavan & Sathyajit Ravi, music composed by Sathyajit Ravi & Jen Martin, and sung by Sathyajit Ravi & Jen Martin.

Unnavani Song Credits

Director Madras Logi Vignesh
Music Producer Stanley Xavier
Singers Sathyajit Ravi & Jen Martin
Music Sathyajit Ravi & Jen Martin
Lyrics Vishnu Edavan & Sathyajit Ravi
Casting Arjun Das & Lavanya Tripathi
Music Label

Unnavani Song Lyrics In English

Nee Prema Naa Daanave Anukunnaa
Nee Manasulo Lekunnaa
Brathukanthaa Nee Kosame… Nee Prema (Nee Prema)

Nee Prema Naa Daanave Anukunnaa
Nee Manasulo Lekunnaa
Brathukanthaa Nee Kosame

Unnavani Naa Jathagaa Anukunnaa Ila Thoduga
Unnaavani Unnaani Nee Shwaasagaa Anukunnaa Ninu Needugaa
Unnaavanee….

Pothe Poni Nuv Lo Unnaa Lekunnaa Thalape Valapavune
Praanamika Ponile Virahamtho Madhi Neeke Ankithame
Pothe Poni Nuv Lo Unnaa Lekunnaa Thalape Valapavune
Praanamika Ponile Virahamtho Madhi Neeke Ankithame

Watch పోతే పోనీ నువు Video Song

Unnavani Song Lyrics In Telugu

నీ ప్రేమ నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా
బ్రతుకంతా నీ కోసమే… నీ ప్రేమ (నీ ప్రేమ)

నీ ప్రేమ నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా… బ్రతుకంతా నీ కోసమే

ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా
ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా నిను నీడుగా
ఉన్నావనీ……

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే
పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే

నా వైపే వచ్చే తూటాలు
నా గుండె గుడి కధ మరీ గాయం
చెలి తలపులు మరణం శరణం
తెలిసే నీ జంట విరిసే ప్రణయం
మండే విరహం… ఓ ఓ ఓఓ

ఓహో, ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా
ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా నిను నీడుగా
ఉన్నావనీ……

పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే
పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే

పిల్లా నీ కోసమే ఓడి గెలిచినా నీ కోసమే
ఈ మృత్యుకేళి నీ కోసమే
తుది శ్వాస మరచి మరుగై పోయినా
జన్మలోన జత నీదేలే
ఏడు జన్మలకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటె చాలు
మనసులో చల్లగ చెలియా ప్రాణం పోయిన నవగుంటా

నీ ప్రేమ, ఆఆ ఆఆ… నా దానవే అనుకున్నా
నీ మనసులో లేకున్నా
పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే
ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here