Vachhindiraa Turruppaa Song Lyrics penned by Asirayya Bonela & Giridhar Ragolu (Rap), music composed by Raghu Kunche, and sung by Asirayya Bonela & Raghu Kunche from the Telugu cinema ‘Batch‘.
Vachhindiraa Song Credits
Movie | Batch |
Director | Shiva |
Producer | Ramesh Ganamajji |
Singer | Asirayya Bonela & Raghu Kunche |
Music | Raghu Kunche |
Lyrics | Asirayya Bonela & Rap – Giridhar Ragolu |
Star Cast | Sathvik, Neha Pathan, Chandni Bathija |
Music Label |
Vachhindiraa Turruppaa Song Lyrics In English
Jamukulori Budugu Thechhi… Podugu Laalchi Thodiginaadu
Sunnu Stroke Ekkuvayyi… Sunnu Glassunettinaadu, Aaha Aahaa
Roles Royalori Kottha Richhaa Bandinekkinaadu
Paalakonda Sandhu Nunchi World Wide Famousaindu, Aaha
Babai..! Adigo Guntaa
Gunta Enaka Idhigo Pedda Thantaa
Nuv Paatesko… Manchi Paatesko
Turruppaa Turruppaa..!!
Esko, Vachhindiraa Vachhindiraa… Vachhindhiraa Vachhindhiro
Vachhindhiraa Vachhindhiraa
Vachhi Mana Chenthalona Cherindhiraa Brother-U
Vachhindiraa Vachhindiro… Vachhindhiraa Vachhindhiraa
Vachhi Mana Chenthalona Cherindhiraa Brother-U
Vachhindiraa Vachhindiraa
Dhaani Address Telusukunte Gaajuvaakaraa
Sabbavaramlo Dhaani Soku Choodaraa
Dhaani Address Telusukunte Gaajuvaakaraa
Sabbavaramlo Dhaani Soku Choodaraa
Siraporam Chinnadhani Chengu Chengunochhindhi, Ehe
Vachhindiraa Vachhindiraa… Vachhindhiraa Vachhindhiro
Vachhindhiraa Vachhindhiraa
Vachhi Mana Chenthalona Cherindhiraa Brother-U
Vachhindiraa Vachhindiro… Vachhindhiraa Vachhindhiraa
Eellu Sootthe Naatu… Aa Pilla Paapam Cute-U
Aha Endhukenta Padathandho… Rat-U Chuttu Cat-U
Eellakundhi Eedhipotu… Adhi Kandhireega Kaatu
Eellakaddhamavvakuntandhi Sedugudenaka Setu
Adhi Chilakalaanti Face-U… Eellu Neetiloni Naachu
Ee Chillarolla Gaalaaniki Padipoddhaa Fissu
Naa Ranguthoti… Tamannaaki Poti Annadhi
Aa Height-U Chootthe Anushkani Minchipothadhi, Hey
Turruppaa Turruppaa Turruppaa
Aa Nayanatara Nadumu Ompu Nimpukunnadhi
Aa Samanthalaa Silk Laanti Koppu Pilladi
Jaaluvaaru Kallu Choodu… Joru Jorumeedhundhi
Vachhindiraa Vachhindiraa… Vachhindhiraa Vachhindhiro
Vachhindhiraa Vachhindhiraa
Vachhi Mana Chenthalona Cherindhiraa Brother-U
Vachhindiraa Vachhindiro… Vachhindhiraa Vachhindhiraa
Vachhindhiraa Vachhindhiraa
Hey..! Asirayya Paata… Kunchevodi Motha
Pallepaata Patnamochhi… Dinchak Ding Aata
Sooddaaniki Thaatha… Vadhilithe Mari Thootaa
Chedugudaataa Aadetthadhi Gundello Motha
Turruppaa Turruppaa Turruppaa Turruppaa… Esko, Adhi
El Ponaadhe… El Ponaadhe
Vachhindiraa Turruppaa Song Lyrics In Telugu
జముకులోరి బుడుకు తెచ్చి… పొడుగు లాల్చీ తొడిగినాడు
సన్ను స్ట్రోక్ ఎక్కువయ్యి… సన్ను గ్లాసునెట్టినాడు, ఆహ ఆహా
రోల్స్ రాయలోరి కొత్త రిచ్చా బండి నెక్కినాడు
పాలకొండ సందు నుంచి వరల్డ్ వైడు ఫేమసైన్డు, ఆహా
బాబాయ్..! అదిగో గుంటా
గుంట ఎనుక ఇదిగో పెద్ద తంటా
నువ్ పాటేస్కో… మంచి పాటేస్కో
తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా..!!
ఏస్కో, వచ్చిందిరా వచ్చిందిరా… వచ్చిందిరా వచ్చిందిరో
వచ్చిందిరా వచ్చిందిరా
వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
వచ్చిందిరా వచ్చిందిరో… వచ్చిందిరా వచ్చిందిరా
వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
వచ్చిందిరా వచ్చిందిరా
దాని అడ్రసు తెలుసుకుంటే గాజువాకరా
సబ్బవరంలో దాని సోకు చూడరా
దాని అడ్రసు తెలుసుకుంటే గాజువాకరా
ఆ సబ్బవరంలో దాని సోకు చూడరా, హా
సిరపోరం చిన్నదని చెంగు చెంగునొచ్చింది, ఎహె
వచ్చిందిరా వచ్చిందిరా… వచ్చిందిరా వచ్చిందిరో
వచ్చిందిరా వచ్చిందిరా
వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
వచ్చిందిరా వచ్చిందిరో… వచ్చిందిరా వచ్చిందిరా
ఈళ్ళు సూత్తే నాటు… ఆ పిల్ల పాపం క్యూటు
అహ ఎందుకెంట పడతందో… ర్యాటు చుట్టు క్యాటు
ఈళ్ళకుంది ఈధిపోటు… అది కందిరీగ కాటు
ఈల్లకద్దమవ్వకుంటంది సెడుగుడెనక సేటు
అది చిలకలాంటి ఫేసు… ఈళ్ళు నీటిలోని నాచు
ఈ చిల్లరోళ్ల గాలానికి పడిపోద్దా ఫిస్సు
నా రంగుతోటి… తమన్నాకి పోటీ అన్నది
ఆ హైటూ చూత్తే… అనుష్కని మించిపోతది, హే
తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా
ఆ నయనతార నడుము ఒంపు నింపుకున్నది
ఆ సమంతలా సిల్క్ లాంటి కొప్పు పిల్లది
జాలువారు కళ్ళు చూడు… జోరు జోరు మీదుంది
వచ్చిందిరా వచ్చిందిరా… వచ్చిందిరా వచ్చిందిరో
వచ్చిందిరా వచ్చిందిరా
వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
వచ్చిందిరా వచ్చిందిరో… వచ్చిందిరా వచ్చిందిరా
వచ్చిందిరా వచ్చిందిరా
హెయ్..! అసిరయ్య పాట… కుంచెవొడి మోత
పల్లె పాట పట్నమొచ్చి… డించక్ డింగ్ ఆట
సూడ్డానికి తాత… వదిలితే మరి తూటా
చెడుగుడాటా ఆడెత్తది… గుండెల్లో మోత
తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా… ఏస్కో, అది
ఎల్ పోనాదే… ఎల్ పోనాదే