Vachindi Christmas Vachindi Song Lyrics in Telugu penned, & sung by Joshua Gariki and Music composed JK Christopher from the album ‘Sambaramaye Bethlehemulo‘.
Vachindi Christmas Vachindi Song Credits
Album | Sambaramaye Bethlehemulo |
Lyrics & Singer | Joshua Gariki |
Music | JK Christopher |
Video Source | Joshua Gariki |
Vachindi Christmas Vachindi Song Lyrics In English
Vachindi Christmas Vachindi
Techhindhi Panduga Techhindhi
Vachindi Christmas Vachindi
Techhindhi Panduga Techhindhi
Ooruvaada Pallepallellona
Aanandhame Entho Santhoshame ||2||
Mana Cheekati Brathukulalona
Prabhu Yesu Janminchenu
Raarandoi Veduka Cheddhaam
Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Rakshana Thechhindhi
Dhaavidhu Pattanamulo
Bethlehemu Graamamulo
KanyaMaria Garbhamunandhu
Baaludigaa Janminchenu ||2||
Andhakaarame Tholagipoyenu
Cheekuchinthale Theeripoyenu ||2||
Mana Cheekati Brathukulalona
Prabhu Yesu Janminchenu
Raarandoi Veduka Cheddhaam
Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Rakshana Thechhindhi
Aakaashamlo Oka Dhootha
Palikindhi Shubavaartha
Mana Koraku Rakshakudesu
Dheenuniga Puttaadani ||2||
Paapashaapame Tholaginchutaku
Goppa Rakshana Mankichhutaku ||2||
Mana Cheekati Brathukulalona
Prabhu Yesu Janminchenu
Raarandoi Veduka Cheddhaam
Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Panduga Thechhindhi
Vachhindhi Christmas Vachhindhi
Thechhindhi Rakshana Thechhindhi
Ooruvaada Pallepallellona
Aanandhame Entho Santhoshame ||2||
Mana Cheekati Brathukulalona
Prabhu Yesu Janminchenu ||2||
Raarandoi Veduka Cheddhaam
Kalisi Raarandoi Panduga Cheddhaam ||2||
Watch వచ్చింది క్రిస్మస్ వచ్చింది Video Song
Vachindi Christmas Vachindi Song Lyrics In Telugu
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఉరువాడ పల్లెపల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే
ఉరువాడ పల్లెపల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
దావీదు పట్టణములో
భేత్లేహేము గ్రామములో
కన్యమరియ గర్బమునందు
బాలుడిగా జన్మించెను ||2||
అంధకారమే తొలగిపోయెను
చీకుచింతలే తీరిపొయెను ||2||
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను ||2||
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఆకాశంలో ఒక ధూత
పలికింది శుభవార్త
మనకొరకు రక్షకుడేసు
ధీనునిగ పుట్టాడని ||2||
పాపశాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్చుటకు ||2||
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను ||2||
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది ||2||
ఉరువాడ పల్లెపల్లెలోన
ఆనందమే ఎంతో సంతోషమే ||2||
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను ||2||
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం ||2||