Varsham Munduga Song Lyrics from the Telugu album Nani’s ‘Sega‘. Lyrics provided by Shree Mani, music composed by Joswa Sridhar, and sung by Sunitha & Suzanne.

Varsham Munduga Song Lyrics Credits

Sega Movie Released Date29 July 2011
Director Anjana
Producer Ashok Vallabhaneni
Singers Sunitha & Suzanne
Music Joswa Sridhar
Lyrics Shree Mani
Star Cast Nani, Bindu Madhavi, Nithya Menon
Music Label

Varsham Munduga Song Lyrics In Telugu & English

 

Varsham Munduga Mabbula Gharshana
Manasuna Musirene… Idi Mari Pranayama Pralayama
Hrudhayam Ninduga Naa Ee Sangharshana
Nanne Marichene Idhi Baadho Edho
Kunukemo Dhariki Raadhu… Unukemo Vadhilipodhu
Ye Vintha Parugu Naadho… Naa Payanam Maathram Poorthavadhu
Naa Chentha Nuvvu Unte Kaalamki Viluva Ledhu
Nuvu Dhooram Ayipothunte Vishamanipinchenu Ee Nimisham

Varsham Munduga Mabbula Gharshana
Manasuna Musirene… Idi Mari Pranayama Pralayama
Hrudhayam Ninduga Naa Ee Sangharshana
Nanne Marichene Idhi Baadho Edho

Pasivayasulo Naatina Vitthulu… Oo Oo Oo Ho
Manakannaa Perigenu Etthulu… Oo Ho
Viraboosenu Poovulu Ippudu… Oo Oo Oo Ho
Kosindhevareppatikappudu… Oo Ho
Nuvvu Thodai Unna Naadu Palakarinche
Dhaarulanni Dhaarulu Thapputhunnave

Naa Kannulu Kalalaku Kolanulu… Oo Oo Oo Ho
Kanneellatho Jaarenu Endhuku… Oo Ho
Naa Sandhyalo Challani Gaalulu… Oo Oo Oo Ho
Sudigaaliga Maarenu Endhuku… Oo Ho
Inni Naallu Unna Swargam Narakam Laaga Maarene
Ee Chitravadha Neeku Undadhaa..!!

Varsham Munduga Mabbula Gharshana
Manasuna Musirene… Idi Mari Pranayama Pralayama
Hrudhayam Ninduga Naa Ee Sangharshana
Nanne Marichene Idhi Baadho Edho
Kunukemo Dhariki Raadhu… Unukemo Vadhilipodhu
Ye Vintha Parugu Naadho… Naa Payanam Maathram Poorthavadhu
Naa Chentha Nuvvu Unte Kaalamki Viluva Ledhu
Nuvu Dhooram Ayipothunte Vishamanipinchenu Ee Nimisham

Varsham Munduga Mabbula Gharshana
Manasuna Musirene… Idi Mari Pranayama Pralayama
Hrudhayam Ninduga Naa Ee Sangharshana
Nanne Marichene Idhi Baadho Edho

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె… ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు… ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో… నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే… కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే… విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె… ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో, ఓ ఓ

పసి వయసులో నాటిన విత్తులు… ఓ ఓ ఓ హో
మనకన్నా పెరిగెను ఎత్తులు… ఓ హో
విరబూసెను పూవులు ఇప్పుడు… ఓ ఓ ఓ హో
కోసిందెవరెప్పటికప్పుడు… ఓ హో
నువ్వు తోడై ఉన్న నాడు పలకరించె
దారులన్ని దారులు తప్పుతున్నవే

నా కన్నులు కలలకు కొలనులు… ఓ ఓ ఓ హో
కన్నీళ్ళతొ జారెను ఎందుకు… ఓ హో
నా సంధ్యలొ చల్లని గాలులు… ఓ ఓ ఓ హో
సుడిగాలిగ మారెను ఎందుకు… ఓ హో
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం… నరకం లాగ మారెనె
ఈ చిత్రవధ నీకు ఉండదా..!!

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె… ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు… ఉణుకేమొ వదిలిపోదు
ఏ వింత పరుగు నాదో… నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే… కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే… విషమనిపించెను ఈ నిమిషం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనె… ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం నిండుగ… నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె… ఇది బాధో ఏదో

Watch వర్షం ముందుగా Full YouTube Song