Vavvare Song Lyrics – Pottel, Rahul Sipligunj

0
Vavvare Song Lyrics
Pic Credit: T-Series Telugu (YouTube)

Vavvare Song Lyrics penned by Kasarla Shyam. శేఖర్ చంద్ర సంగీత స్వరకల్పనలో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట ‘పొట్టేల్‘ సినిమాలోనిది.

Vavvare Song Credits

Pottel 
Director Sahit Mothkhuri
Producer Nishank Reddy Kudithi, Suresh Kumar Sadige
Singers Rahul Sipligunj
Music Shekar Chandra
Lyrics Kasarla Shyam
Star Cast Yuva Chandraa Krishna, Ananya Nagalla
Music Label & Source

Vavvare Song Lyrics in English

Arey Vavvaare Vaare Vavvaa
Mellangaa Poddhidishe
Poyilona Panna Pilli
Levakapaaye

Arey Vavvaare Vaare Vavvaa
Mellangaa Poddhidishe
Poyilona Panna Pilli
Levakapaaye

Arey Kaapolla Baayikaada
Aadolochhi Nilishe
Shaanthaadu Bokkena Kooda
Yendi Paaye

Watch అరె వవ్వారె Lyrical Video

Vavvare Song Lyrics in Telugu

అరె వవ్వారె వారె వవ్వా
మెల్లంగా పొద్దిడిశే
పొయిలోన పన్నా పిల్లి
లేవకపాయే

అరె వవ్వారె వారె వవ్వా
మెల్లంగా పొద్దిడిశే
పొయిలోన పన్నా పిల్లి
లేవకపాయే

అరె కాపోళ్ల బాయికాడ
ఆడోల్లొచ్చి నిలిశే
శాంతాడు బొక్కెన కూడా
ఎండీపాయే

యాడ శూశిన గాని
బాగా తండ్లాటే
దారి పొడుగున మొలిశిన
తుమ్మ ముండ్లాటే

అరె జగమొక జగమొక జగమొక రాయి
టిక టిక సప్పుడు కొట్టిందా
బుగ బుగ బుగ బుగ బుగమంటూ
సుట్టకు నిప్పే పెట్టిందా

అరె వవ్వారె పచ్చా పచ్చగ
మెరిసేటి నా ఊరే
ఇయ్యాల మసకల మసకల
పొగనే చూరే

సచ్చినోడు బతికిపోయినాడు
బతికినోడు ఈడ సస్తాండు

దొంగల్లో దొర ఎవడూ లేడు
దొరల్లో తానే దొంగోడు
అరె నోరులేని ఈ జీవాలన్నీ
మొత్తుకుంటాయా ఊరుకోక

ఏ పొద్దుగాల లేస్తే సాలు
ఏదో శిక్కు
ముద్దలేకపోతే ఏంది
మన్ను బుక్కు

బండరాయి లెక్క ఆయే బతుకు
బండలాంటి బాలమ్మే… ఊరికి దిక్కు

ఏ గోశి గొంగడేశిన
ముల్లకర్ర దేశినా
కొండలెక్కి జూశినా
దుమ్ముధూళి దులిపినా

అంబటాల్ల దాటినా
సందెపొద్దు గూకినా
ఆడేది ఎప్పటాటేనా

ఒయ్, టుర్రు గెగ్గే, ఏ ఏ
టుర్ టుర్ గెగ్గే

ఓయ్ వవ్వారె పల్లె మళ్ళా
తెల్లారేదెప్పటికో
కాలేటి కడుపులు సల్లారేది ఎపుడో

చూస్తే బొచ్చడు మందా
తోక బెత్తెడురా
గాల్లో దీపం పెట్టి
మొక్కర ఎలమందా

ఏ, జగమొక జగమొక జగమొక జగమొక
సిందులు తొక్కర జజ్జనక
చక చక చక చక చక చక
చక తేలదు ఈ లెక్క

ఏ, జగమొక జగమొక జగమొక జగమొక
సిందులు తొక్కర జజ్జనక
చక చక చక చక చక చక
చక తేలదు ఈ లెక్క

All Lyrics from POTTEL Album

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.