Veerabhadra Saamy Song Lyrics – Mark Antony Telugu Movie

0
Veerabhadra Saamy Song Lyrics
Pic Credit: Think Music India (YouTube)

Veerabhadra Saamy Song Lyrics penned by Bhuvana Chandra, music composed by G.V. Prakash Kumar, and sung by Hemachandra from Telugu cinema ‘మార్క్ ఆంటొని‘.

Veerabhadra Saamy Song Credits

Movie Mark Antony (15 September 2023)
Director Adhik Ravichandran
Producer S Vinod Kumar
Singer Hemachandra
Music GV Prakash Kumar
Lyrics Bhuvana Chandra
Star Cast Vishal, Ritu, Abhinaya
Music Label

Veerabhadra Saamy Song Lyrics

Bhuviki Taralira Veera Bhadruda
Mahima Choopara Pralaya Rudruda

Ugra Nethruda Urimi Choodara
Oochakothane Modhalida Ituraa
Dushta Naasaka Vijrumbhinchara
Agni Varshamai Sala Sala Sala Raa

భువికి తరలిరా వీర భద్రుడా
మహిమ చూపరా ప్రళయ రుద్రుడా

ఉగ్ర నేత్రుడా ఉరిమి చూడరా
ఊచకోతనే మొదలిడ ఇటురా
దుష్ట నాశకా విజృంభించరా
అగ్ని వర్షమై సల సల సల రా

ఖడ్గమెత్తి ఉరికి వచ్చు
వరపురుషా ఉరమరా
అండం అదర పిండం బెదర
మెరుపులాగ కదలరా

కాలు దువ్వి బోర విరుచు
సింహమల్లే తరలిరా
గుండెలదర గర్జించి
ముష్కరులను తరమరా

కంచు ఢకలదర అదర
రక్తమంత పొంగి పొరల
కంటిచూపు సెగల సెగల
క్రూరులందరు తగలబడగ

దుష్టమూక చెదిరి చెదిరి
తలొక దిక్కు పరుగులిడగ
రాజసింహమా కలయజూడరా
వీరబొబ్బిలై విక్రమించరా

గళం ఎత్తరా, కధం తొక్కరా
కొదమసింహమై కుళ్ళపొడవరా
రెచ్చి రేగరా, చిచ్చు రేపరా
ముష్టి మూకల మెడలు వంచరా

వృకోద్దరుడు భీముడిలా ప్రజ్వరిల్లరా
ఆ విజయుని బాణంలా దూసుకెళ్ళరా
ఫాలాక్షుని త్రిశూలమై పొగరుననచరా
మధం ఎక్కిన మధ గజాల అంతు చూడరా

ఆడదాన్ని హింసిస్తే
గుండె పగలగొట్టరా
అన్యాయాన్ని అణచివేయు
కాలయముడు నీవెరా

ఉగ్ర నేత్రుడా ఉరిమి చూడరా
ఊచకోతనే మొదలిడ ఇటురా
దుష్ట నాశకా విజృంభించరా
అగ్ని వర్షమై సల సల సల రా

కంచు ఢకలదర అదర
రక్తమంత పొంగి పొరల
కంటిచూపు సెగల సెగల
క్రూరులందరు తగలబడగ

దుష్టమూక చెదిరి చెదిరి
తలొక దిక్కు పరుగులిడగ
రాజసింహమా కలయజూడరా
వీరబొబ్బిలై విక్రమించరా

Watch వీర భద్రుడా Lyrical Video

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.