Velli Pooyinatlugaa Song Lyrics Apostle John Lazarus అందించగా, John Rohith సంగీతం సమకూర్చగా Anita Kingsly పాడిన ఈ పాట అప్పురం పొగిరవర్ కు తెలుగు వెర్షన్.
Velli Pooyinatlugaa Song Lyrics in English
Velli Poyinatluga
Kanipinchinaa YESU
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Moriyaalo Abraahamuku
Thanu Kanipinchanu Vaadai Unden
Issakuku Krotha Jeevamichhi
Phaliyinchi Edhuga Jesen
Oda Krinda Baagamuna
Thanu Kanipinchaka Vishraminchen
Lechi Vachenu, Gaddhinchenu
Aa Dariki Vellipoyiri
Watch వెళ్లి పోయినట్లుగా Video Song
Velli Pooyinatlugaa Song Lyrics in Telugu
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు ||2||
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు ||2||
మోరీయాలో అబ్రాహాముకు
తను కనిపించని వాడై ఉండెన్ ||2||
ఇస్సాకుకు క్రొత్త జీవమిచ్చి
ఫలియించి ఎదుగ జేసెన్ ||2||
||వెళ్లి పోయినట్లుగా||
ఓడ క్రింద భాగమున
తను కనిపించక విశ్రమించెన్ ||2||
లేచి వచ్చెను… గద్ధించెను
ఆ దరికి వెళ్లిపోయిరి ||2||
||వెళ్లి పోయినట్లుగా||
Velli Poyinatluga Song Credits
Lyrics | Apostle John Lazarus |
Music | John Rohith |
Category | Christian Song Lyrics |
Singer | Anita Kingsly |
Label & Video Source |