Villain Yevadu Ra Song Lyrics are penned by Srinivasa Mouli. The song “Villain Yevadu Ra” is from the Telugu movie “Leo” and is sung by Manisha Eerabathini & Sampath Gk. The music composer for the song is Anirudh Ravichander.
Villain Yevadu Ra Song Credits
Movie | LEO Telugu (19 October 2023) |
Director | Lokesh Kanagaraj |
Producer | Xavier Britto |
Singers | Sampath Gk, Manisha Eerabathini |
Music | Anirudh Ravichander |
Lyrics | Srinivasa Mouli |
Star Cast | Thalapathy Vijay, Sanjay Dutt, Trisha, Priya Anand |
Music Label |
Villain Yevadu Ra Song Lyrics
Oka Kshanam Pranayam
Maru Kshanam Pralayam
Nuvu Manishi Veshamuna
Mrugamu Roopamaa..? Tell Tell
Nuvvu Evaru? Oka Gannu
Kumilithe Oka Kannu
Ragilihe Nuvvu Jaali Choopina
Aaptha Mitrudaa
Moodu Kannula Rudranethrudaa
Oke Prashnaraa… Villain Evaduraa
Oke Prashnaraa… Villain Evaduraa
Oke Prashnaraa… Villain Evaduraa
Ipudu Cheppey… Villain Evaduraa
Manasaa Sarileni Teerunammo
Idhi Kotha Rooapma, Idhe Roopamaa
Prashninchumma, Tell Tell
Villian Evaduraa..?
Edha Rakshasudu
Idhi Raajyasamu
Idhi Kolathalakandhani O Nijam
Yuga Dharmame Nilipendhuku
RakthaaKsharamayyenu Jeevitham
Tholi Kiraname Udayinchaga
Penu Cheekati Chedirina Teerunaa
Adugesina Prathi Chotanaa
Veluge Panchi Ivvanaa
Oke Prashnaraa… Mitudevaduraa
Oke Prashnaraa… Mitudevaduraa
Okka Prashnaraa… Mitudevaduraa
Ipude Cheppey… Ika Mirudevaduraa
Yaa, Naa Samaraanganaana Nilichaanaa
Idhi Kotha Roopamaa, Idhe Roopamaa
Prashna Teerunaa… Mitrudevaduraa
Ika Villian Evaduraa… Mitrudevaduraa
Ika Villian Evaduraa… Ika Mitrudevaduraa
Oke Prashnaraaraa… Villain Evaduraa
Oke Prashnaraa… Mitudevaduraa
Oke Prashnaraaraa… Villain Evaduraa
Tell Tell Tell…
Villain Yevadu Ra Song Lyrics in Telugu
ఒక క్షణం ప్రణయం
మరుక్షణం ప్రళయం
నువు మనిషి వేశమున
మృగము రూపమా..? టెల్ టెల్
నువ్వు ఎవరు? ఒక గన్ను
కుమిలితే ఒక కన్ను
రగిలితే నువ్వు జాలి చూపిన
ఆప్త మిత్రుడా
మూడు కన్నులా రుద్రనేత్రుడా
ఒకే ప్రశ్నరా… విలన్ ఎవడురా
ఒకే ప్రశ్నరా… విలన్ ఎవడురా
ఒక్క ప్రశ్నరా… విలన్ ఎవడురా
ఇపుడు చెప్పెయ్… విలన్ ఎవడురా
మనసా సరిలేని తీరునమ్మో
ఇది కొత్త రూపమా, ఇదే రూపమా
ప్రశ్నించుమా, టెల్ టెల్
విలన్ ఎవడురా..?
ఎద రాక్షసుడు
ఇది రాజ్యసము
ఇది కొలతలకందని ఓ నిజం
యుగ ధర్మమే నిలిపేందుకు
రక్తాక్షరమయ్యెను జీవితం
తొలి కిరణమే ఉదయించగా
పెను చీకటి చెదిరిన తీరునా
అడుగేసిన ప్రతి చోటనా
వెలుగే పంచి ఇవ్వనా
ఒకే ప్రశ్నరా… మిత్రుడెవడురా
ఒకే ప్రశ్నరా…. మిత్రుడెవడురా
ఒక్క ప్రశ్నరా… మిత్రుడెవడురా
ఇపుడే చెప్పెయ్… ఇక మిత్రుడెవడురా
యా, నా సమరాంగనాన నిలిచానా
ఇది కొత్త రూపమా, ఇదే రూపమా
ప్రశ్న తీరునా… మిత్రుడెవడురా
ఇక విలన్ ఎవడురా
మిత్రుడెవడురా
ఇక విలన్ ఎవడురా
ఇక మిత్రుడెవడురా
ఒకే ప్రశ్నరా… విలన్ ఎవడురా
ఒకే ప్రశ్నరా… మిత్రుడెవడురా
ఒకే ప్రశ్నరా… విలన్ ఎవడురా
టెల్ టెల్ టెల్