Vinara Vinara Desam Manadera Song Lyrics penned by Rajasri, music composed by AR Rahman from the Telugu movie ‘Roja’.
Vinara Vinara Desam Manadera Song Credits
Movie | Roja (15 August 1992) |
Director | Mani Ratnam |
Producer | K Balachander, Rajam Balachander, Pushpa Kandaswamy |
Singer | Mano & Chorus |
Music | A.R Rahman |
Lyrics | Rajasri |
Star Cast | Arvind Swamy |
Music Label |
Vinara Vinara Desam Manadera Song Lyrics In English
Vinara Vinara Desam Manadera…
Anaraa Anaraa Repika Manadheraa
Vinara Vinara Desam Manadera…
Anaraa Anaraa Repika Manadheraa… ||2||
Nee Illu Andhra Deshamani Neeve Thelpinaa…
Nee Naamam India-Nantoo Nithyam Chaataraa…
Vinara Vinara Desam Manadera…
Anaraa Anaraa Repika Manadheraa…
Tharam Maarina Gunamokkate… Swaram Maarina Neethokkate
Matham Maarina Palukokkate… Villu Maarinaa Guri Okkate
Disha Maarina Velugokkate… Laya Maarina Shruthi Okkate
Arre India Adhi Okkate Leraa…
Elaa Elaa..! Neelo Dhigulantaa..!!
Vekuva Velugu Undhee Mundhantaa..
Elaa Elaa..! Neelo Dhigulantaa..!!
Vekuva Velugu Undhee Mundhantaa..
Rakthamlo Bharathathathwam Unte Chaaluraa…
Okataina Bharatha Desham Kaachenu Ninnuraa…
Elaa Elaa..! Neelo Dhigulantaa..!!
Vekuva Velugu Undhee Mundhantaa..
Nava Bharatham Manadhenuraa… Idhi Samathatho Rujuvaayeraa
Mana Praarthane Viluvaayeraa… Nee Jaathikai Velisindhiraa
Upakandamai Veligindhiraa… Nishiraalane Maripincheraa
Ee Mattiye Mana Kalimiraa Leraa…
Watch వినరా వినరా దేశం మనదేరా Instrumental Song
Vinara Vinara Desam Manadera Song Lyrics In Telugu
వినరా వినరా దేశం మనదేరా… అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా… అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా… అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా… అనరా అనరా రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్ర దేశమని నీవే తెల్పినా…
నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా…
వినరా వినరా దేశం మనదేరా…
అనరా అనరా రేపిక మనదేరా…
తరం మారిన గుణమొక్కటే… స్వరం మారిన నీతొక్కటే
మతం మారిన పలుకొక్కటే… విల్లు మారిన గురి ఒక్కటే
దిశ మారిన వెలుగొక్కటే… లయ మారిన శ్రుతి ఒక్కటే
అరె ఇండియా అది ఒక్కటే లేరా…!!!
ఏలా ఏలా..! నీలో దిగులంటా..!!
వేకువ వెలుగు ఉందీ ముందంటా…
ఏలా ఏలా..! నీలో దిగులంటా..!!
వేకువ వెలుగు ఉందీ ముందంటా…
రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా…
ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా…
ఏలా ఏలా..! నీలో దిగులంటా..!!
వేకువ వెలుగు ఉందీ ముందంటా…
నవభారతం మనదేనురా… ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థనే విలువాయెరా… నీ జాతికై వెలిసిందిరా
ఉపఖండమై వెలిగిందిరా… నిశిరాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా…