Vinave Pilla Song Lyrics penned by Lakshmi Priyanka, music composed by Kamran, and sung by Junaid Kumar from Telugu album song.
Vinave Pilla Song Credits
Singer | Junaid Kumar |
Director | Praneeth Muzic |
Lyrics | Lakshmi Priyanka |
Music | Kamran |
Cast | Prem, Lakshmi Durga |
Song Label |
Vinave Pilla Song Lyrics
Vinave Pilla Vinanani Ante Ella
Naa Madhi Neetho Edho
Cheppaalantu Champesthundhiga
Vinave Pila Vinanantaave Ella
Gadiyaaramlo Mullai Aduge
Ninne Chuttesthundigaa
NinnaMonnalo Ledhe Naalo Kalavaram
Ipudu Emo Emo Emaindho
Edhalo Sambaram
Nuvvo Adbutham
Cheliyaa Telusaa Aa Nijam
Neekai Chesesthaane Yuddhaalaina
Enno Ee Kshanam
O Ho Pilla Em Chesaavilaa
Naalokam Maarchesaave Edho Maayalaa
O Ho Pilla Em Chesaavilaa
Naalokam Maarchesaave Edho Maayalaa
Aey Pilla Nee Gurinchi Aalochisthu
Life Antha Maarindhi
Naalo Naa Chuttu Naalokam
ColorfulGaa Maarindhi
Naa Manasu Jaarindhi
Okay Wait..! How Hard is This..?
Ninna Monna Ninnu Choosinappudu
Vinabadaledhu Gunde Chappudu
Slow Motion Phose Ichaa
Frozen Lo Vaitsaala
Freez All the Time
Man We Are So Fine
Knock Knock Kotti Prema Thalupu
Vechi Choosthundi Naa Manasu
Cheppedhelaa Neeku Vinipinchelaa
Naaku Rojantha Rojantha Nee Aalochanlegaa
O Cheli Vashamaithe Paravasamedho
Manasunu Cheri Kithkithalevo Pettaaye
Kaluvala Kalle Nanu Tega Allee
Niduranu Netti Kalalaku Vaaradhi Kattaaye
Baagundhe Lolonaa
Emundho Telisenaa
Preminchesaa Pila Ninne
Neetho Cheppanaa
Ninna Monnalo Ledhe Naalo Kalavaram
Ipudu Emo Emo Emaindho
Edhalo Sambaram
Nuvvo Adbutham
Cheliyaa Telusaa Aa Nijam
Neekai Chesesthaane Yuddhaalaina
Enno Ee Kshanam
O Ho Pilla Em Chesaavilaa
Naalokam Maarchesaave Edho Maayalaa
O Ho Pilla Em Chesaavilaa
Naalokam Maarchesaave Edho Maayalaa
వినవే పిల్లా విననని అంటే ఎల్లా
నా మది నీతో ఏదో
చెప్పాలంటూ చంపేస్తుందిగా
వినవే పిల్లా విననంటావే ఎల్లా
గడియారంలో ముల్లై అడుగే
నిన్నే చుట్టేస్తుందిగా
నిన్న మొన్నలో లేదే నాలో కలవరం
ఇపుడు ఏమో ఏమో ఏమైందో
ఎదలో సంబరం
నువ్వో అద్బుతం చెలియా తెలుసా ఆ నిజం
నీకై చేసేస్తానే యుద్దాలైన ఎన్నో ఈ క్షణం
ఓ ఓ పిల్లా ఏం చేసావిలా
నా లోకం మార్చేసావే ఏదో మాయలా
ఓ ఓ పిల్లా ఏం చేసావిలా
నా లోకం మార్చేసావే ఏదో మాయలా
ఏయ్ పిల్లా నీ గురించి ఆలోచిస్తూ
లైఫంతా మారింది
నాలో నా చుట్టు నా లోకం
కలర్‌ఫుల్‌గా మారింది
నా మనసు జారింది…
ఓకే వెయిట్ !హౌ హార్డ్ ఈజ్ దిస్..?
నిన్న మొన్న నిన్ను చూసినప్పుడు
వినబడలేదు గుండె చప్పుడు
స్లో మోషన్ పోజ్ ఇచ్చా
ఫ్రోజెన్ లో వైట్సాల
ఫ్రీజ్ ఆల్ దిస్ టైం
మాన్ వి ఆర్ సో ఫైన్
నాక్ నాక్ కొట్టి ప్రేమ తలుపు
వేచి చూస్తుంది నా మనసు
చెప్పేదెలా నీకు వినిపించేలా
నాకు రోజంతా రోజంతా నీ ఆలోచన్లేగా
ఓ చెలి వసమైతే పరవసమేదో
మనసును చేరి కితకితలేవో పెట్టాయే
కలువల కళ్ళే నను తెగ అల్లీ
నిదురను నెట్టి కలలకు వారధి కట్టాయె
బాగుందే లోలోనా
ఏముందో తెలిసేనా
ప్రేమించేశా పిల్ల నిన్నే
నీతో చెప్పనా
నిన్న మొన్నలో లేదే నాలో కలవరం
ఇపుడు ఏమో ఏమో ఏమైందో
ఎదలో సంబరం
నువ్వో అద్బుతం చెలియా తెలుసా ఆ నిజం
నీకై చేసేస్తానే యుద్దాలైన ఎన్నో ఈ క్షణం
ఓ ఓ పిల్లా ఏం చేసావిలా
నా లోకం మార్చేసావే ఏదో మాయలా
ఓ ఓ పిల్లా ఏం చేసావిలా
నా లోకం మార్చేసావే ఏదో మాయలా