Vunnadi Okate Zindagi Title Song Lyrics, ఉన్నది ఒకటే జిందగీ

0
Vunnadi Okate Zindagi Title Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Vunnadi Okate Zindagi Title Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Sagar.

Vunnadi Okate Zindagi Title Song Credits

Vunnadhi Okate Zindagi Released Date – 27th October 2017
Director Kishore Tirumala
Producer Krishna Chaitanya
Singer Sagar
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Ram, Anupama Parameswaran, Lavanya Tripathi
Music Label

Vunnadi Okate Zindagi Title Song Lyrics in English

Everest Height Ye Chaaladhe
Pacific Lothe Chelladhe
Kallalo Gundelo Santoshame Kolichendhuku
Manasulo Smile Ke O Scale Enduku

Everest Height Ye Chaaladhe
Pacific Lothe Chelladhe
Kallalo Gundelo Santoshame Kolichendhuku
Manasulo Smile Ke O Scale Enduku
Are Excitement Ke Example-ayi Padha Mundhuku

Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi
Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi

Life Ye Oka Paatashaala
Kashtam Nashtam Mana Benchmetse
Enno Anubhavaala
Mana Payanaale Mottham Benchmarkse

Chiru Chiru Godavala Pidugula Vaanochhinaa
Mana Chelimanu Godugunu Daatochhunaa
Mana Adugulu Kalipina O Nichhene Sneham
Ham Ham Ham
OdiDhudukullo Riding Chese
Rangu Rangu Cycle Laagaa

Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi
Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi

Kadadhaam O Kottha Cuntry
Sneham Kosam Khandaalu Daati
Pedadhaam O Kottha Party
Friendship-antu Mari Peru Petti

Date of Birth Ni Maarche Veelundadhe
Mana Jurney End Ki Date Untadhe
Nadimadhyalo Life Ni Gift Ga Feelavudhaam
Dhaam Dhaam Dhaam
Aa Gift Ni Ichhe Friend’tho Kalisi
Jeevithaanni Enjoy Cheddhaam

Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi
Vunnadhi Okate Zindagi
Chooseddhaam Daani Sangathi

Watch ఉన్నది ఒకటే జిందగీ Video Song

Vunnadi Okate Zindagi Title Song Lyrics in Telugu

ఎవరెస్ట్ హైటే చాలదే
పసిఫిక్ లోతే చెల్లదే
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు

ఎవరెస్ట్ హైటే చాలదే
పసిఫిక్ లోతే చెల్లదే
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకూ
అరె ఎక్సయిట్మెంట్కె ఎగ్సాంపులై పద ముందుకు

ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ

లైఫే ఒక పాఠశాల
కష్టం నష్టం మన బెంచ్ మేట్సే
ఎన్నో అనుభవాల
మన పయనాలే మొత్తం బెంచ్ మార్క్సే

చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా
మన చెలిమను గొడుగును దాటొచ్చునా
మన అడుగులు కలిపిన ఓ నిచ్చెనే స్నేహం
హం హం హం
ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే
రంగు రంగు సైకిల్‍లాగా

ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ

కడదాం ఓ కొత్త కంట్రీ
స్నేహం కోసం ఖండాలు దాటి
పెడదాం ఓ కొత్త పార్టీ
ఫ్రెండ్షిప్పంటూ మరి పేరు పెట్టి

డేటాఫ్ బర్త్ ని మార్చే వీలుండదే
మన జర్నీ ఎండ్ కి డేటుండదే
నడిమధ్యలో లైఫ్‍ని గిఫ్ట్ గ ఫీలవుదాం
దాం దాం దాం
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం

ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ
ఉన్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతీ