What Amma What is This Amma Lyrics penned by Shree Mani, music composed & sung by Devi Sri Prasad.
What Amma What is This Amma Song Credits
Vunnadhi Okate Zindagi Released Date – 27th October 2017 | |
Director | Kishore Tirumala |
Producer | Krishna Chaitanya |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Lyrics | Chandra Bose |
Star Cast | Ram, Anupama Parameswaran, Lavanya Tripathi |
Music Label |
What Amma What is This Amma Lyrics in English
Aa, Mike Unnadhi Paate Ledhu
Dappu Unnadhi Beete Ledhu
Speaker Unnadhi Peppe Ledhu
Stage Unnadhi Steppe Ledhu
What Amma What is This Amma
What Amma What is This Amma
Mm, Punch Unnadhi Counter Ledhu
Circle Unnadhi Center Ledhu
Eedu Lopala Eele Ledhu
Evadi Lopala Gole Ledhu
What Amma What is This Amma
What Amma What is This Amma
Hey Raagamunnadhi Rambhe Ledhu
Rangu Unnadhi Ponge Ledhu
Band Unnadhi Sounde Ledhu
Gang Unnadhi Bang Ye Ledhu
Mejuvaani Undhi, Mojuvaani Ledhu
What Amma What is This Amma
Are, What Amma What is This Amma, Ayyo
Teaser Choosi Mosapoye
Cinemakelli Bukkainattu
Rating Choosi Rechhipoyi
Dinnerkelli Laakainattu
Crazy Choosi Mojupadi
Chaina PhoneKi Foolainattu
OfferUnte Aashapadi
Online Money Blockainattu
Welcome Poster Undhi Kaani
Party Ooseledhu
Disco Dance Undhi Kaani
Jyothi Lakshmi Ledhu
Glamour Boledu Undhi
O Grammarantu Ledhu
Raathiri Mottham Undhi
Jathara Jaagaarame Lene Ledhu
What Amma What is This Amma
Are What Ammaa
What is This Amma, Maa Maa Maa
Aa, Pandagela Techukunna
Thousand Waala Thussannattu
Kallu Thaagi Kothipilla
Lolle Marichi Thongunnattu
Power Bank Fullugunnaa
Charging Cable Kattainattu
Friday Roju Pabbu Unnaa
Dry Day Antu Board Yettinattu
Group Troopu Undhi
O Oopu Lene Ledhu
Bar Beeru Undhi
Ye Joru Lene Ledhu
Matter Boledu Undhi
O Meter Antu Ledhu
Praanam Panche Sneham Undhi
Manase Panche Maargam Ledhu
What Amma What is This Amma
Ayyo, What Amma
What is This Amma, Haai
What Amma What is This Amma, Ma Ma Ma
What Amma What is This Amma, Ma Ma Ma
Watch వాట్ అమ్మా వాట్ ఈజ్ Video Song
What Amma What is This Amma Lyrics in Telugu
ఆ, మైకు ఉన్నది పాటే లేదు
డప్పు ఉన్నది బీటే లేదు
స్పీకర్ ఉన్నది పెప్పే లేదు
స్టేజి ఉన్నది స్టెప్పే లేదు
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
మ్, పంచ్ ఉన్నది కౌంటర్ లేదు
సర్కిల్ ఉన్నది సెంటర్ లేదు
ఈడు లోపల ఈలే లేదు
ఎవడి లోపల గోలే లేదు
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
హే, రాగమున్నది రంభే లేదు
రంగు ఉన్నది పొంగే లేదు
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాణి ఉంది… మోజువాణి లేదు
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
అరె, వాట్ అమ్మా
వాట్ ఈజ్ దిస్ అమ్మ, అయ్యో
టీజర్ చూసి మోసపోయి
సినిమాకెళ్లి బుక్కయినట్టు
రేటింగ్ చూసి రెచ్చిపోయి
డిన్నర్కెళ్ళి లాకైనట్టు
క్రేజీచూసి మోజుపడి
చైనా ఫోనుకి ఫూలైనట్టు
ఆఫెరుంటే ఆశపడి
ఆన్లైన్ మనీ బ్లాకైనట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కానీ పార్టీ ఊసేలేదు
డిస్కోడాన్సు ఉందికాని జ్యోతిలక్ష్మి లేదు
గ్లామర్ బోలెడు ఉంది… ఓ గ్రామరంటూ లేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగారమే లేనే లేదు
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
అరె వాట్ అమ్మా
వాట్ ఈజ్ దిస్ అమ్మ, మా మా మా
ఆ, పండగేలా తెచ్చుకున్న
థౌసండ్ వాలా తుస్సన్నట్టు
కల్లుతాగి కోతిపిల్ల
లొల్లే మరిచి తొంగున్నట్టు
పవర్ బ్యాంకు ఫుల్లుగున్నా
ఛార్జింగ్ కేబుల్ కట్టయినట్టు
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా
డ్రై డే అంటూ బోర్డు ఎట్టినట్టు
గ్రూప్ ట్రూప్ ఉంది… ఓ ఊపు లేనే లేదు
బారు బీరు ఉంది… ఏ జోరు లేనే లేదు
మేటర్ బోలెడు ఉంది… ఓ మీటర్ అంటూ లేదు
ప్రాణం పంచే స్నేహం ఉంది
మనసే పంచే మార్గం లేదు
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ
అయ్యో, వాట్ అమ్మా
వాట్ ఈజ్ దిస్ అమ్మ, హాయ్
(వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ, మా మా మా
వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మ, మా మా మా)